నేషనల్ Amit Shah : ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా సంచలన ట్వీట్ ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. 2026 మార్చి నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని శపథం చేసిన అమిత్ షా తాజా ఎన్‌కౌంటర్‌ను "నక్సలిజానికి మరో బలమైన దెబ్బ" అని అభివర్ణించారు. By Krishna 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అమిత్ షా కీలక నిర్ణయం..మావోయిస్టుల్లో టెన్షన్- టెన్షన్| Amit Shah Shocking Decision On Maoists | RTV By RTV 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పార్లమెంటులో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ సస్పెండ్ ! పార్లమెంటు ఆవరణలో జరిగిన తోపులాటపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తోటి ఎంపీలపై దాడి చేసిందుకు స్పీకర్ ఓంబిర్లా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని సస్పెండ్ చేయాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది. By B Aravind 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అమిత్ షాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి: మంత్రి పొన్నం అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణలో అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలని, ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. By B Aravind 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అమిత్ షా వ్యాఖ్యలపై చామల రియాక్షన్ | Chamala Strong Reaction On Amit Shah Comments On Ambedkar | RTV By RTV 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BJP: పవన్ ఇక పాన్ ఇండియా పొలిటీషియన్.. బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం! మహరాష్ట్ర ఎన్నికల్లోనూ 100% స్ట్రైక్ రేట్ తో సత్తా చాటిన పవన్ కల్యాణ్ కు మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించేందుకు మోదీ, అమిత్ షా సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లోనూ స్టార్ క్యాంపెయినర్ గా పవర్ ను పంపనుట్లు తెలుస్తోంది. By Nikhil 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amit Shah: మణిపుర్లో ఉద్రిక్త పరిస్థితులు.. అమిత్ షా కీలక నిర్ణయం మణిపుర్లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడ శాంతిభద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే అక్కడికి అదనపు బలగాలను తరలించనున్నట్లు సమాచారం. By B Aravind 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amit Shah:మహారాష్ట్రలో జోరుగా ఎన్నికల తనిఖీ..అమిత్ షా హెలికాప్టర్ కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ఎంత జోరుగా సాగుతోందో...అక్కడ డబ్బులు కూడా అంతే వేగంగా పంపిణీ అవుతున్నాయి. దీంతో ఈసీ ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెలికాప్టర్‌ను కూడా ఈరోజు తనిఖీ చేశారు. By Manogna alamuru 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఢిల్లీకి సీఎం రేవంత్.. అమిత్ షాతో భేటీ! సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయన వరద నష్టంపై కేంద్రం ప్రకటించిన అతి తక్కువ వరద సహాయంపై పునరాలోచన చేయాలని హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. By V.J Reddy 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn