Raja Singh: ఆ కేసును సీబీఐకి బదిలీ చేయండి.. అమిత్ షాకు రాజాసింగ్ లేఖ..
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తెలంగాణలో జరిగిన GST స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలని కోరారు. ఈ స్కామ్‌లో వెయ్యి కోట్లకు పైగా అనినీతి జరిగిందని ఆరోపించారు.
/rtv/media/media_files/2026/04/08/latest-news-in-telugu-2026-04-08-19-00-54.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-30T161906.031.jpg)