లైఫ్ స్టైల్ Eating Habits: మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండండి! అధిక ఉప్పు లేదా సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటుంటే, అది రక్తపోటును పెంచుతుంది. ఇది మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. క్రమంగా వాటిని దెబ్బతీస్తుంది. By Bhavana 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health: వేడిగాలులు కళ్ళకు చాలా హాని కలిగిస్తాయి, వేసవిలో వాటిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసా? విపరీతమైన వేడి పరిస్థితులు మీ ఆరోగ్యంతో పాటు మీ కంటి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. అధిక ఉష్ణోగ్రతలకు ఎక్కువసేపు గురికావడం వల్ల తరచుగా అతినీలలోహిత కిరణాలు పెరుగుతాయి. ఇది అనేక కంటి సమస్యలను కలిగిస్తుంది. By Bhavana 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీ Dire Wolf: 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన తోడేళ్లు మళ్లీ తిరిగొస్తున్నాయ్..!! కోలోసల్ బయోసైన్సెస్ సంస్థ డీఎన్ఏ, జన్యు ఇంజినీరింగ్ ద్వారా 10,000 ఏళ్ల క్రితం అంతరించిపోయిన డైర్ వోల్ఫ్లను మళ్లీ పుట్టించింది. ఈ విజయాన్ని ప్రపంచం ప్రశంసిస్తోంది, ఎలాన్ మస్క్ సైతం తనికు ఒక ఏనుగు పిల్లని తయారు చేయాలంటూ సరదాగా స్పందించారు. By Lok Prakash 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఇంట్లోనే ఎండు ద్రాక్షను తయారు చేసుకోవడం ఎలాగంటే? ఒక పాత్రలో నీళ్లు తీసుకుని మరిగించాలి. ఇందులో కేజీ ద్రాక్ష పండ్లను వేసి ఉబ్బినంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత వడబోసి కాటన్ క్లాత్లో వేసి ఎండలో ఆరబెట్టాలి. ఇలా నాలుగు రోజుల పాటు ఆరబెడితే హోమ్ మేడ్ కిస్మిస్ రెడీ. By Kusuma 13 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Dinner: రాత్రి భోజనంలో ఈ ఆహారం తింటే ఇక అంతే రాత్రి భోజనంలో తేలికపాటి భోజనం తింటే ఆరోగ్యానికి మంచిది. నిద్రపోయే ముందు స్వీట్లు తింటే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. ఐస్ క్రీం, కేకులు, పిజ్జా, బర్గర్లు, కొవ్వు పదార్థాలు తినకూడదు. కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలు తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. By Vijaya Nimma 13 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health:బెల్లంలో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలుసా! బెల్లంలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ఇది శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఐరన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి బెల్లం బాగా పని చేస్తుంది. By Bhavana 13 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sleep Problem: నిద్ర సమస్యల నుంచి బయటపడేందుకు సులభమైన చిట్కాలు ప్రతి రోజు ఒకే సమయానికి పడుకోవడం ద్వారా శరీర గడియారం సమతుల్యంగా ఉంటుంది. నిద్ర నాణ్యత పెరుగుతుంది. బెడ్ రూమ్లో వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. సెల్ఫోన్ వాడకాన్ని పడుకునే ముందు మానుకోవాలి. కాఫీ, టీ వంటి కెఫిన్ పదార్థాలను రాత్రిపూట తీసుకోవద్దు. By Vijaya Nimma 13 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Vastu Tips: ఈ 5 వస్తువులను దక్షిణ దిశలో ఉంచితే..మీకిక తిరుగులేదంతే! ప్రతి ఒక్కరి ఇంట్లో చీపురు ఉంటుంది, దీనిని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. చీపురును దక్షిణ దిశలో ఉంచడం ద్వారా, లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. By Bhavana 13 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Coconut Water: కొబ్బరి నీళ్లు ఇలా తాగితే డేంజర్.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా? కొబ్బరి నీళ్ళను రిఫ్రిజిరేటర్లో, బయట ఎక్కువసేపు నిల్వ చేయవద్దు. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. దీని కారణంగా వాంతులు, వికారం, కడుపు నొప్పి, ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. By Vijaya Nimma 13 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn