లైఫ్ స్టైల్ Health Tips: అది క్యాన్సర్ లక్షణం కాదు.. తప్పక తెలుసుకోండి! గర్భం దాల్చకుండా రొమ్ముల నుంచి పాలు వచ్చే పరిస్థితిని గెలాక్టోరియా అంటారు. ఇది ఒక సాధారణ పరిస్థితి, వ్యాధి. అంతేకాని క్యాన్సర్ కాదు. ఒత్తిడి, చెడు జీవనశైలి వంటి కారణాల వల్ల ప్రోలాక్టిన్ హార్మోన్ పెరుగుతుంది. By Vijaya Nimma 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: మీ పిల్లలకు జ్ఞాపకశక్తి పెరగాలంటే.. ఈ ఫుడ్ పెట్టండి! కొబ్బరిలో మెదడుకు అతి ముఖ్యమైన మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. పిల్లల తెలివితేటలకి, జ్ఞాపకశక్తికి పెరగడానికి పంచదార లేకుండా ఎండు ఖర్జూరం పొడి, కొబ్బరి పొడి కలిపి తినిపిస్తే.. మేధాశక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Dengue: డెంగీ రోగులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందా? దోమ కాటు వల్ల డెంగీ వ్యాధి వస్తుంది. డెంగీ కారణంగా వ్యక్తికి అధిక జ్వరం వచ్చి ప్లేట్లెట్స్ తగ్గుతాయి. సకాలంలో చికిత్స చేయకపోతే.. రోగి చనిపోవచ్చు కూడా. డెంగీ జ్వరం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని తాజాగా చేసిన పరిశోధనలో వెల్లడైంది. By Vijaya Nimma 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cloths : రాత్రి ఈ దుస్తులు వేసుకోండి.. ఆరోగ్యానికి మంచిది! ప్రైవేట్ పార్ట్లు విశ్రాంతి పొందాలంటే రాత్రి లోదుస్తులు ధరించి నిద్రపోవడం మానేయడం మంచిది. బిగుతుగా ఉన్న బట్టలు, లోదుస్తులు ధరించి నిద్రించడం వల్ల ఫంగస్, బ్యాక్టీరియా, దద్దుర్లు, చికాకు కలిగించే అవకాశం ఉంటుదట. By Vijaya Nimma 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Banana : నెల రోజులు ఖాళీ కడుపుతో ఈ పండు తినండి.. ఆ వ్యాధులు పరార్! అరటిపండు రోజూ ఖాళీ కడుపుతో తింటే శక్తి సమృద్ధి అందుతుంది. రోజూ 1-2 పండ్లు తింటే జీర్ణశక్తి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, అధిక బీపీ, కిడ్నీ సమస్యలను తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి పాలతో అరటి కలిపి తింటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cancer : క్యాన్సర్ చికిత్స సమయంలో ఈ వ్యాధుల ప్రమాదం పెరుగుతుందా? రేడియేషన్ థెరపీలో చాలా రకాలు ఉన్నాయి. దీనివల్ల గుండె కణజాలానికి చాలా నష్టం జరిగి గుండె జబ్బులకు కారణం కావచ్చు. ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వేగవంతమైన హృదయ స్పందన, వాపు, కాళ్ళలో నొప్పి వంటి ఇబ్బందులు ఉండవచ్చు. By Vijaya Nimma 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Life Style: దిండు పెట్టుకొని నిద్రపోతున్నారా..? రాత్రిపూట తల కింద దిండు పెట్టుకొని నిద్రపోవడం సర్వసాధారణం. అయితే ఇది కొంతమందికి మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది. కడుపు పై(బోర్లా) పడుకునే వారు దిండు పెట్టుకోవడం వల్ల శరీర బరువంతా మధ్య భాగంలో ఉంటుంది. ఇది వెన్నెముక, మెడపై ఒత్తిడి కలిగిస్తుంది. By Archana 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Rainy Season: వర్షాకాలంలో ఈ ఆహారాలను తినేటప్పుడు జాగ్రత్త..! వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది. స్ట్రీట్ ఫుడ్స్, సముద్రపు ఆహారాలు, కట్ చేసి ఉంచిన పండ్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా సీఫుడ్స్ త్వరగా కలుషితమవుతాయి. By Archana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ DMD: మగపిల్లలను వేధిస్తున్న ప్రాణాంతక వ్యాధి.. చచ్చుబడిపోతున్న శరీరాలు రామ, ఆదిత్య అనే ఇద్దరు అన్నదమ్ములు 'డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ' వ్యాధి బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. జన్యువులోపం వల్ల మగ పిల్లలో సంభవించే రుగ్మతపై సినీ నటుడు అవసరాల శ్రీనివాస్ అవగాహన కల్పిస్తున్నారు. దీని గురించి మరింత ప్రచారం చేయాలని కోరుతున్నారు. By srinivas 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn