Latest News In Telugu Spiny Gourd: బోడకాకర గురించి మీకు ఈ విషయాలు తెలుసా? ఈ సీజన్ లో మాత్రమే లభించే అరుదైన కూరగాయల్లో బోడకాకరకాయలు ఒకటి. మార్కెట్లో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. బోడకాకరకాయ ఏడాదిలో ఒకసారి మాత్రమే కాస్తుంది. దీనిని తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ బోడకాకరకాయల గురించి అనేక విషయాలు ఈ ఆర్టికల్ లో.. By Vijaya Nimma 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Attack: గుండెపోటు సమయంలో మహిళలకు ఏం జరుగుతుందో తెలుసా? మహిళల్లో గుండెపోటు సమయంలో ఛాతీకి బదులుగా భుజం నొప్పి వస్తుందట. మహిళల్లో గుండెపోటుకు ముందు విపరీతంగా చెమటలు పట్టొచ్చు. ఇంకా అలసట, తలనొప్పి లేదా వికారం, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pregnancy Tips: గర్భం దాల్చిన ఎన్ని నెలల వరకు సె*క్స్ చేయకూడదు? ఈ విషయాలు మీకు తెలుసా? ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్‌లో పాల్గొంటున్నప్పుడు స్త్రీ భాగస్వామి పొట్టపై ఎలాంటి ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. ఎల్లప్పుడూ కండోమ్ ఉపయోగించాలి. ఇంకా.. గర్భం దాల్చిన మొదటి 3 నెలలు, చివరి ఒక నెలలో సెక్స్ చేయడం హానికరమని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఈ 5 రకాల పండ్లు రోజు తింటే.. మీ కిడ్నీలు సేఫ్! రోజు తినే ఆహారంలో ఐదు రకాల పండ్లు తీసుకుంటే కిడ్నీలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలు, పుచ్చకాయ, యాపిల్స్, దానిమ్మ వంటి పండ్లు మూత్ర పిండాల పనితీరును మెరుగుపరుస్తాయని వివరిస్తున్నారు. By Vijaya Nimma 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dengue: డెంగీ, గుండె జబ్బుకు సంబంధం.. పరిశోధనలో ఏం తెలిందో తెలుసా...? దోమ కాటు వల్ల డెంగీ వస్తుంది. తాజాగా చేసిన పరిశోధనలో డెంగీ వ్యాధిగ్రస్తులకు గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందని తేలింది. డెంగీ కారణంగా వ్యక్తికి అధిక జ్వరం వచ్చి, శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గుతాయి. సకాలంలో చికిత్స చేయకపోతే రోగి చనిపోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Obesity: థైరాయిడ్, PCODతో పాటు ఈ సమస్యలు కూడా అధిక బరువుకు కారణం..! నేటి బిజీ లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు వల్ల చాలా మందిలో ఊబకాయం సమస్య సర్వ సాధారణంగా మారింది. ముఖ్యంగా మహిళలు ఈ సమస్యకు ఎక్కువ గురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మహిళల్లో థైరాయిడ్, PCOD, ఒత్తిడి వంటి ఆరోగ్య సమస్యలు ఊబకాయానికి దారితీస్తాయి. By Archana 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ganesh Chaturthi 2024: చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు? చూస్తే ఏం చేయాలి..? పురాణాలలో వినాయకచవితి రోజున చంద్రుడిని చూస్తే నీలాపనిందలు పాలవుతారని చెబుతారు. అసలు చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు..? చూస్తే పరిహారం ఏంటి అనే విషయాలు తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వినాయకుడి పూజలో తప్పక చదవాల్సిన శ్లోకం-VIDEO నేడు వినాయక చవితి సందర్భంగా... గణేశుడిని ఈ శ్లోకంతో పూజించండి.. ''శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే || అగజ ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏక దంతముపాస్మహే || ఏక దంతముపాస్మహే ||'' By Nikhil 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ganesh Chaturthi 2024:ఖైరతాబాద్ మహా గణనాథుడి ప్రత్యేకతలు.. స్పెషల్ ఎట్రాక్షన్ గా బాలరాముడి విగ్రహం..! ఖైరతాబాద్ మహా గణనాథుడు ఈ సంవత్సరం మరింత ప్రత్యేకతలతో ముస్తాబయ్యాడు. ఈ ఏడాదితో ఉత్సవాలు మొదలై 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల విగ్రహాన్ని రూపొందించారు. ఈ సారి మహా గణపతిని శ్రీ సప్తముఖ మహాశక్తి రూపంలో దర్శనమివ్వనున్నారు. By Archana 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn