Latest News In Telugu Ganesh Chaturthi 2024: ముంబై లాల్బాగ్చా రాజాకు అనంత్ అంబానీ గిఫ్ట్.. రూ.15 కోట్ల బంగారు కిరీటం! ముంబై లాల్ బౌగ్చా రాజా గణేషుడు ఈ సంవత్సరం మరింత ఆకర్షణీయంగా నిలిచాడు. లాల్ బౌగ్చా రాజాను 20 కేజీల బంగారు కిరీటంతో అలంకరించారు. 15 కోట్లు విలువ చేసే ఈ బంగారు కిరీటాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ బహుమతిగా ఇచ్చారు. By Archana 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ganesh chaturthi: ముస్తాబైన గణనాథుడి మండపాలు.. పలుచోట్ల మొదలైన భక్తుల తాకిడి! ప్రపంచవ్యాప్తంగా గణపతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యయి. మహానగరాలతోపాటు మారుమూల పల్లెల్లో బొజ్జ గణపయ్య నామస్మరణ మారుమోగుతోంది. 70 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతికి తొలిరోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ పూజలు చేయనున్నారు. By srinivas 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ganesh chaturthi 2024: వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలివే! గణేశుడికి మోదకం, నువ్వుల లడ్డూలు, బియ్యముతో చేసిన పాయసం, పండ్లు, పండ్ల రసాలు అత్యంత ఇష్టమట. గణపతికి ఇష్టమైన ఈ వంటకాలు నైవేద్యంగా సమర్పించిన తర్వాత తమలపాకులను తాంబూలంగా సమర్పిస్తే గణపయ్యని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ganesh Chaturthi 2024: వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడో తెలుసా? తొలి పూజలందుకునే వినాయకుడికి ఎన్నో పేర్లున్నాయి. అందులో ఏకదంతుడు అనేది ఒకటి. మరి అసలు గణపతి ఏకదంతుడు ఎలా అయ్యాడు. ఆ విరిగిన దంతం ఎక్కడ పడిందో మీకు తెలుసా? దానికి సంబంధించిన కొన్ని విషయాలు ఈ ఆర్టికల్ లో.. By Vijaya Nimma 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ganapati Festivals: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఈ స్తోత్రాన్ని పఠించండి! హిందూమతంలో ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. నవరాత్రి ఉత్సవాల్లో గణేష్‌ను పూజించే సమయంలో ప్రణమ్య శిరసా దేవం, గౌరీపుత్రం వినాయకమ్, భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే స్తోత్రాన్ని పఠిస్తే అన్ని కష్టాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం. By Vijaya Nimma 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ganapathi Puja: గణేశ్ నవరాత్రులు.. పత్రి పూజతో లాభాలివే! వినాయకచవితి నాడు 21 రకాల ఆకులతో గణేశుడిని పూజించడం ఆనవాయితీ. ఒక్కొక్క ఆకులో ఒక్కో రకమైన ఔషధ గుణం ఉంటుంది. అయితే ఈ పత్రాలన్నీ చెట్టు నుంచి తెచ్చిన 48 గంటల వరకు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. వీటిని నీటిలో కలిపితే క్రిములు చనిపోతాయి. By Vijaya Nimma 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ganesh Chaturthi 2024: వినాయక చవితికి ఛత్రపతి శివాజీకి, బాలగంగాధర తిలక్‌కి ఉన్న లింకేంటో తెలుసా? వినాయక చవితి వచ్చిందంటే దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటుతాయి. బహిరంగ వినాయక చవితి ఉత్సవాలను బాలగంగాధర తిలక్ 1893లో ప్రారంభించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలో గణేష్ చతుర్థిని మొదటిసారిగా గ్రాండ్‌గా జరుపుకున్నారు. By Trinath 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ganesh Chaturthi 2024: గణపతిని నవరాత్రులు ఇలా పూజిస్తే అదృష్టం మీ వెంటే! ఏ పూజ అయినా, వ్రతమైనా, చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినంను 'వినాయక చవితి' లేదా ' గణేశ చతుర్ధి' పర్వదినంగా జరుపుకుంటారు. గణపతిని నవరాత్రులు ఎలా పూజించాలో తెలుసుకునేందుకు ఆర్టికల్ లోకి వెళ్లండి. By Vijaya Nimma 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Constipation: వేడిపాలలో నెయ్యి కలిపి తాగితే.. ఆ ఆరోగ్య సమస్య పరార్! ఆహారంలో ఫైబర్ లేకపోవడం, డీహైడ్రేషన్, ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. పాలు, నెయ్యి కలయిక జీర్ణక్రియను పెంచుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు నిద్రవేళకు ముందు గోరువెచ్చని పాలలో ఒక చెంచా నెయ్యి కలిపి తాగితే మేలు జరుగుతుంది. By Vijaya Nimma 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn