Latest News In Telugu Ganesh Nimajjanam: గణపతిని ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా? పదిరోజులు పూజలు అందుకున్న బొజ్జగణపయ్య విగ్రహాన్ని మేళతాలతో జల నిమజ్జనం చేస్తారు. గణేషుడు భక్తులు కోర్కెలు తీర్చడానికి భూమిపైకి వస్తాడట.. గణపతిని తిరిగి స్వర్గానికి పంపించడానికి సముద్రం దగ్గరి మార్గంగా చెబుతుంటారు. ఈ కారణంతో గణపతి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారట. By Vijaya Nimma 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ganesh Chathurthi 2024: మానవ ముఖంతో వినాయకుడి విగ్రహం ఉన్నఏకైక ఆలయం.. వివరాలివే! గణేశుడు అంటేనే గజముఖుడు. ఎక్కడ ఆలయాల్లో చూసినా.. వినాయకుడు ఏనుగు తొండంతోనే దర్శనమిస్తాడు. కానీ, మానవ ముఖంతో ఉండే వినాయకుడు ఉన్న ఆలయం కూడా ఒక చోట ఉంది. తమిళనాడులోని తిలతర్పణ పురి సమీపంలోని ముక్తీశ్వరార్ ఆలయంలో ఈ మానవ ముఖ వినాయకుడు పూజలందుకుంటున్నాడు. By KVD Varma 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care: మొహం కడిగేటప్పుడు ఈ తప్పులు చేశారో..! మీ పని అంతే మొహం కడిగేటప్పుడు సబ్బు బదులు ఫేస్ వాష్ ఉపయోగించడం మంచిది. సబ్బులోని కఠినమైన రసాయనాలు చర్మాన్ని నిర్జీవం చేస్తాయి. అలాగే మొహాన్ని గోరువెచ్చని నీటితో మాత్రమే కడగాలి. చాలా వేడి లేదా చల్లని నీటితో కడగడం వల్ల చర్మం పొడిబారుతుంది. By Archana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Teacher's Day 2024: హ్యాపీ టీచర్స్ డే..! డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఉపాధ్యాయుడిగా రాధాకృష్ణన్ చేసిన సేవలకు గౌరవంగా ఈ వేడుక జరుపుకుంటారు . ఈ ప్రత్యేకమైన రోజున శిష్యులు తమ గురువులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆశీర్వాదాలు పొందుతారు. By Archana 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: పీరియడ్స్ టైంలో తప్పక పాటించాల్సిన జాగ్రత్తలివే! ఆడవారికి పీరియడ్స్ సమయంలో చర్మ సంబంధిత సమస్యలు వస్తునే ఉంటాయి. ఆ సమయంలో ముఖ్యంగా ఆహారం, పానీయాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆల్కాహాల్, ధూమపానానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Presvu: కళ్లద్దాలతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ కొత్త ఐ డ్రాప్స్‌తో చెక్ పెట్టండి..! కంటిచూపు మందగించిన వారికి కళ్లద్దాల అవసరాన్ని దూరం చేసే ‘ప్రెస్వు ఐ డ్రాప్స్’ మార్కెట్లోకి రానున్నాయి. ముంబైకు చెందిన ఎన్టాడ్ ఫార్మాస్యూటికల్స్ అనే ఫార్మా కంపెనీ తయారుచేసిన ఈ కొత్త ఐ డ్రాప్స్‌కు DCGI ఆమోదం తెలిపింది. దీని ధర రూ. 350 వరకు ఉంటుంది. By Jyoshna Sappogula 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lemon Grass : నిమ్మగడ్డితో ఎన్నో లాభాలు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! ఆయుర్వేదంలో నిమ్మగడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తో పాటు దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తుంది. దీనిని తీసుకుంటే చర్మ ఆరోగ్యం, ముఖంపై ముడతలు పోయి వృద్ధాప్య ఛాయలు తగ్గి చర్మం కాంతివంతంగా ఉంటుంది. By Vijaya Nimma 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Spinach Juice : పాలకూర జ్యూస్ తాగితే అందం, ఆరోగ్యం.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! పాలకూర జ్యూస్ దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ ఈ జ్యూస్ తాగితే రోగనిరోధకశక్తి పెరిగి సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Blue Lagoon Drink: ఇంట్లోనే రుచికరమైన బ్లూలగూన్ డ్రింక్ ఇలా చేస్తే .. వదిలిపెట్టారంతే కేఫ్ లాంటి బ్లూ లగూన్ డ్రింక్‌ను ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. దీని కోసం ఒక పొడవాటి గ్లాసును మంచుతో నింపాలి. ఆ తర్వాత షేకింగ్ గ్లాస్లో వోడ్కా, బ్లూ కురాకో నిమ్మరసం వేసి బాగా షేక్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మంచుతో నిండిన గ్లాసులో పోసి నిమ్మకాయ, పుదీనా ఆకుల ముక్కను వేయాలి. By Vijaya Nimma 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn