Strict Dieting: కఠినమైన డైటింగ్ తర్వాత కూడా బరువు తగ్గడం లేదా.. కారణాలు ఇవే

బరువు తగ్గాలంటే ఆహారాన్ని నియంత్రించుకోవడమే కాకుండా జిమ్‌లో గంటల తరబడి వ్యాయామాలు చేస్తుంటారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా బరువు తగ్గడంలో విఫలం అవుతుంటారు. కాఫీ, మద్యం తాగడం, రాత్రి భోజనంలో మిగిలిపోయినవి తినడం వల్ల బరువు తగ్గడం కష్టం అవుతుంది.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు