Exercise Vs Sleeping: రాత్రి పడుకునే ముందు ఈ ప్రత్యేక వ్యాయామం చేయండి
నిద్ర లేకపోవడం వల్ల అనేక రకాల శారీరక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రాత్రిపూట మంచి నిద్ర పొందడానికి తరచుగా ధ్యానం, గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. రాత్రిపూట చేతుల వ్యాయామం చేయడం వల్ల బాగా నిద్ర పోతారని నిపుణులు చెబుతున్నారు.