Magnesium: మెగ్నీషియం లోపాన్ని సూచించే 10 లక్షణాలు
మెగ్నీషియం లోపాన్ని హైపోమాగ్నేసిమియా అంటారు. ఇది శరీరంలో అనేక రకాల సమస్యలతోపాటు కండరాల తిమ్మిరి, ఒత్తిడి, నొప్పి. మెగ్నీషియం కండరాలను సడలించడానికి, వాటి సంకోచాలను నియంత్రించడానికి సహాయపడుతుంది. దీనివల్ల కాళ్లు, వీపు, మెడలో నొప్పి వస్తుంది.