Arthritis: వీటిని తింటే ఆర్థరైటిస్ నొప్పి సమస్య ఉండదు
జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఆర్థరైటిస్ బారిన పడుతున్నారు. ఆర్థరైటిస్ రోగులు చిప్స్, స్నాక్స్, ఫ్రోజెన్ మీల్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలకు, తెల్ల రొట్టె, కేకులు, తెల్ల బియ్యం, కుకీలు, సార్డిన్, ట్యూనా వంటి చేపలను తినకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.