/rtv/media/media_files/2025/02/06/chicken9.jpeg)
Chicken
చికెన్‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. మూడు పూటలు కూడా చికెన్ పెడితే తినేస్తారు. అయితే చాలా మందికి చికెన్ తిన్న వెంటనే డ్రింక్‌లు వంటివి తాగుతుంటారు. చికెన్ తిన్న వెంటనే వీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట వంటివి ఎక్కువగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తుంటారు. అయితే సాఫ్ట్ డ్రింక్స్‌తో పాటు కొన్ని పదార్థాలను చికెన్ తిన్న తర్వాత తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Allu Arjun: అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతడితో ఆ సీన్‌లలో అయినా ఓకే: టాలీవుడ్ హీరోయిన్!
పాల పదార్థాలు
చికెన్ తిన్న వెంటనే పాల పదార్థాలను అసలు తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. వీటివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: AP Love case: ప్రియుడి కోసం పోటీ.. విషం తాగిన ఇద్దరు యువతులు.. చివరికి ఏమైందంటే!
తేనె
చికెన్ తిన్న వెంటనే ఏ విధంగా కూడా మటన్ తీసుకోకూడదు. దీనివల్ల బాడీ ఉష్ణోగ్రత పూర్తిగా మారిపోతుంది. అలాగే రక్తపోటు పెరగడం, చర్మ సమస్యలు వంటివి వస్తాయి. కొన్ని సార్లు ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం కూడా ఉందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Kishan reddy: సీఎం రేవంత్ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
టీ తాగడం
చికెన్ తిన్న తర్వాత టీ తాగడం వల్ల శరీరంలో విష పదార్థాలు ఏర్పడుతాయి. టీలోని టానిన్స్ జీర్ణ సమస్యలు కలిగేలా చేస్తాయి. చికెన్ తర్వాత టీ తాగడం వల్ల గుండె సమస్యలు, అజీర్ణం, అసిడిటీ వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Raja Saab Latest Updates: రాజాసాబ్ కోసం స్టార్ కమెడియన్స్.. ఈసారి థియేటర్స్ దద్దరిల్లాలి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు కోసం దీనికి సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.