లైఫ్ స్టైల్ వడదెబ్బ రాకూడదంటే.. వేసవిలో దీన్ని తీసుకోవాల్సిందే వేసవిలో తేనె తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో వడదెబ్బ బారిన పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం తేనె, నిమ్మరసం కలిపిన నీరు తీసుకుంటే.. బాడీ కూడా డీహైడ్రేషన్‌కి గురి కాదు. చర్మం కూడా దెబ్బతినకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు. By Kusuma 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ చికెన్ తిన్న వెంటనే వీటిని తిన్నారో.. అంతే సంగతులు చికెన్ తిన్న తర్వాత పాల పదార్థాలు, తేనె, టీ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక గంట ఆగిన తర్వాతే వీటిని తీసుకోవాలి. లేకపోతే జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట, చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఒక నెల రోజులు షుగర్ తినడం మానేస్తే? నెల రోజుల పాటు షుగర్ తినడం మానేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే చర్మంపై ముడతలు రాకుండా యంగ్ లుక్‌లో ఉంటారు. వీటితో పాటు మానసిక సమస్యల నుంచి కూడా విముక్తి పొందుతారని నిపుణులు చెబుతున్నారు. పంచదారకు బదులు తేనె వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. By Kusuma 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Toothache Relief Tips: ఈ చిట్కాలతో పంటి నొప్పికి చెక్ పెట్టండిలా! పంటి నొప్పి తగ్గాలంటే గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించాలి. అలాగే లవంగం నూనె, బేకింగ్ సోడాను పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో రుద్దడం వల్ల దంతాల సమస్యలు అన్ని తగ్గుతాయి. అలాగే నోటిలోని బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గుతుందని నిపుణలు చెబుతున్నారు. By Kusuma 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Honey-Ghee: ఈ 5 వస్తువులను నెయ్యిలో కలిపి తినకూడదు.. విషంతో సమానం నెయ్యితో కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి హానికరం. టీ, కాఫీ, తేనె, పెరుగు, ముల్లంగి వంటివి నెయ్యి కలుపుకుని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ కలయిక వల్ల గ్యాస్, ఉబ్బరం, జీర్ణ సమస్యలతోపాటు అనారోగ్యానికి కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Honey: వెల్లుల్లి తింటే పురుషులకు అద్భుత ప్రయోజనాలు వెల్లుల్లిని తేనెలో నానబెట్టి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీబయాటిక్‌లా పనిచేసే సూపర్ ఫుడ్ ఇది. దీన్ని ఖాళీ కడుపుతో తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది తక్కువ స్పెర్మ్ కౌంట్ సమస్యను తొలగిస్తుంది. స్పామ్ కౌంట్‌ను పెంచుతుంది. By Vijaya Nimma 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఈ సీజన్లో తేనె తింటే? చలికాలంలో తేనె తినడం వల్ల శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వెబ్ స్టోరీస్ By Kusuma 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Honey | నకిలీ తేనె ని ఇలా కనిపెట్టండి.. ఇతర ఆహార పదార్థాల మాదిరిగానే, కల్తీ లేదా నకిలీ తేనె ఆరోగ్యానికి చాలా హానికరం. అటువంటి పరిస్థితిలో, నిజమైన మరియు నకిలీ తేనెను గుర్తించడం చాలా ముఖ్యం అది ఎలాగో ఎప్పుడు తెలుసుకుందాం. By Lok Prakash 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Home Remedies : తేనెని ఇలా రాస్తే కాలిన గాయాలు, మచ్చలు తగ్గిపోతాయట.. వంట చేసినప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కొన్నిసార్లు చేతులు, కాళ్ళు కాలడం జరుగుతాయి. ఈ మచ్చలు పోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు తెలుసుకుందాం. By Durga Rao 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn