అధికంగా ఈ గింజలు తీసుకుంటున్నారా.. ఇది మీ కోసమే!
సబ్జా గింజలను అధికంగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోతాదుకి మించి తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా వచ్చేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు.