అతిగా తీసుకుంటే సమస్యలు తప్పవు
ఫాస్ట్ ఫుడ్‌ను అతిగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు సోడియం, ఫైబర్ లేని ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. వెబ్ స్టోరీస్
ఫాస్ట్ ఫుడ్‌ను అతిగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు సోడియం, ఫైబర్ లేని ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. వెబ్ స్టోరీస్
ప్రాసెస్ చేసిన ఫుడ్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మైగ్రేన్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెబ్ స్టోరీస్
నైట్ షిఫ్ట్‌లు చేయడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడంతో పాటు ఊబకాయం వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి నైట్ షిఫ్ట్‌లు చేయకుండా రాత్రి సమయంలో నిద్రపోండి.
రాత్రి నిద్రకు ముందు కెఫిన్ ఉండే పదార్థాలు, స్వీట్లు, ఫాస్ట్ ఫుడ్స్, వేయించిన పదార్థాలు తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటివల్ల మధుమేహం, ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీటిని నిద్రకు ముందు తీసుకోవద్దు.
చలికాలంలో పాదాలు పగుళ్లు రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. నిద్రపోయే ముందు పాదాలకు ్లిజరిన్ ఉండే మాయిశ్చరైజర్ రాయాలి. ఇది అలవాటు లేని వారు కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్ అప్లై చేసిన మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
అల్యూమినియం పాత్రల్లో వండిన పదార్థాలను తినడం వల్ల బ్రెయిన్ సెల్స్ డామేజ్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి బదులు మట్టి, స్టీల్ లేదా ఎనొడైజ్డ్ అల్యూమినియం పాత్రలను వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయం నిద్ర లేవగానే కొంతమందికి విపరీతమైన తలనొప్పి ఉంటుంది. అసలు ఉదయం నిద్రలేవగానే తలనొప్పి ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకుందాం.
వంటల్లో తప్పకుండా ఉపయోగించే ఉప్పును ఒక నెల రోజులు తినకపోతే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. నెల రోజుల పాటు ఉప్పు తీసుకోకపోతే అకస్మాత్తుగా బరువు తగ్గడం, జీర్ణక్రియ, మానసిక సమస్యలతో ఇబ్బంది పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రతీ రోజు 5 గంటల కంటే తక్కువ నిద్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశాలను పెంచుతుంది. నిద్రలేమి కొరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు. పురుషులలో నిద్రలేమి కారణంగా సెక్స్ హార్మోన్ స్థాయిలు 10 నుంచి 15 శాతం తగ్గుతాయి.