Health Tips : చర్మంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. అయితే అధిక కొలెస్ట్రాల్ అయి ఉండొచ్చు!
కొలెస్ట్రాల్ పెరుగుదల కారణంగా, ముఖంపై చిన్న మొటిమలు కనిపించడం ప్రారంభిస్తాయి. అలాగే, కళ్ళు, ముక్కు చుట్టూ చిన్న ఎర్రటి మొటిమలు కనిపించడం ప్రారంభిస్తాయి, కాబట్టి దీనిని సాధారణ చర్మపు మొటిమలుగా పొరబడకండి.చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఇలా జరుగుతుంది.