లైఫ్ స్టైల్ చికెన్ తిన్న వెంటనే వీటిని తిన్నారో.. అంతే సంగతులు చికెన్ తిన్న తర్వాత పాల పదార్థాలు, తేనె, టీ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక గంట ఆగిన తర్వాతే వీటిని తీసుకోవాలి. లేకపోతే జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట, చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gunturu Free Chicken: ఫ్రీ చికెన్..ఎగబడ్డ జనం..కంట్రోల్ చేయలేక గుంటూరులో చికెన్ ఫుడ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచితంగా చికెన్ వంటకాలు అందించారు.ఇదంతా బర్డ్ ఫ్లూ వైరస్ గురించి అవగాహన కల్పించేందుకు చేపడుతున్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి కారణంగా చికెన్ రేట్లు, కోడిగుడ్డు ధరలు భారీగా పతనమయ్యాయి. By Bhavana 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: అబ్బే బర్డ్ ఫ్లూను పట్టించుకోవట్లే..భారీగా పెరిగిన చికెన్ ధరలు చికెన్ ధరలకు మళ్ళీ రెక్కలొచ్చాయి. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డా. దామోదర బర్డ్ ఫ్లూ పూర్తిగా అదుపులో ఉన్నట్లు వెల్లడించారు. దీంతో ధరలు మళ్ళీ పెరిగాయి. ఈరోజు చికెన్ ధరలు KG స్కిన్లెస్ రూ. 200, విత్ స్కిన్ రూ. 180గా ఉన్నాయి. By Archana 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Mutton: రాత్రి పూట మటన్ తింటే డేంజర్! ఈ విషయాలు తెలుసుకోండి రాత్రిపూట మటన్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని సూచిస్తున్నారు నిపుణులు. లేట్ నైట్ మటన్ తింటే జీర్ణమవక కడుపులో ఇబ్బంది తలెత్తుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. నిద్రకు కూడా అంతరాయం కలుగుతుంది. By Archana 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్... ఇలాంటి బాయిలర్ కోళ్లను తింటే.. ! | Chicken Health Problems | RTV By RTV 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society BIG SHOCKING NEWS : Millions of Chickens Di*ed Due To New Virus | కోటి కోళ్లు ఖతం | RTV By RTV 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Virus: అంతుచిక్కని వైరస్.. ఇప్పటికే లక్షల కోళ్లు మృతి.. చికెన్ తింటే ఇక ప్రమాదమే ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్లకు అంతు చిక్కని వైరస్ సోకింది. లక్షకు పైగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గంట ముందు ఆరోగ్యంగా ఉన్న కోళ్లు ఎలాంటి లక్షణాలు లేకుండా చనిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ యజమానులు, చికెన్ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. By Kusuma 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Karnataka: చికెన్, మటన్ విక్రయాలు బంద్.. ఎందుకో తెలుసా! బెంగళూరు వేదికగా దేశంలోనే అతిపెద్ద విమానయాన ప్రదర్శన జరగనుంది.ఫిబ్రవరి 10 నుంచి ఐదు రోజులపాటు యలహంక ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఏరో ఇండియా షో 2025 జరుగుతుంది.ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో చికెన్, మటన్, చేపలు వంటి విక్రయాలు నిషేధించారు By Bhavana 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Health కరోనా కంటే డేంజరస్ మనుషుల నెత్తిన మరో పిడుగు |Bird flu Cases in 2024 |RTV By RTV 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn