లైఫ్ స్టైల్ చికెన్ తిన్న వెంటనే వీటిని తిన్నారో.. అంతే సంగతులు చికెన్ తిన్న తర్వాత పాల పదార్థాలు, తేనె, టీ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక గంట ఆగిన తర్వాతే వీటిని తీసుకోవాలి. లేకపోతే జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట, చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ పెప్సీ, కోకా కోలా నుంచి ఇకపై బడ్జెట్ డ్రింక్స్.. కారణమేంటి? పెప్సీ, కోకాకోలా నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ సాఫ్ట్ డ్రింక్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీనికి ముఖ్య కారణం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తీసుకొచ్చిన సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ కాంపా గట్టి పోటీ ఇవ్వడం. By Kusuma 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cool Drinks : కూల్ డ్రింక్స్ వల్ల నిజంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా... సమ్మర్ వచ్చిందంటే చాలు, కూల్‌డ్రింక్స్ సేల్స్ అమాంతం పెరిగిపోతాయి. దాహంగా ఉన్నప్పుడు నీళ్లకు బదులు కూల్‌డ్రింక్స్ తాగడాన్నే ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు.అయితే కూల్ డ్రింక్స్ లో నిజంగా హానికర పదార్థాలు ఉన్నాయో లేదో తెలుసుకోండి.. By Durga Rao 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn