లైఫ్ స్టైల్ Gooseberry Tea: ఉదయం గూస్బెర్రీ టీ తాగడం వల్ల ప్రయోజనాలు గూస్బెర్రీ టీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మాన్ని మెరుగుపరచడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే గూస్బెర్రీ టీ ఉత్తమమైనది. దీనిలోని విటమిన్ సి చర్మాన్ని బిగుతుగా, యవ్వనంగా, చర్మానికి మెరుపును తెస్తుంది. By Vijaya Nimma 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Drinking Tea: రోజులో ఇన్నిసార్లు టీ తాగుతున్నారా.. మీ పని అంతే ఇక రోజుకి రెండు కప్పులకు మించి టీ తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా తాగితే జీర్ణ సమస్యలు, మధుమేహం, అలెర్జీ వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. దీనికి బదులు బ్లాక్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు. కాబట్టి రోజుకి రెండు కప్పుల కంటే ఎక్కువ తీసుకోవద్దు. By Kusuma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Tea Vs Water: ఉదయం టీ తాగేముందు నీళ్లు ఎందుకు తాగుతారో తెలుసా? టీ తాగే ముందు నీరు తాగడం వల్ల కడుపు లోపలి పొరను కాపాడుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రాత్రంతా నిద్రపోతున్నప్పుడు శరీరం నీటిని కోల్పోతుంది. టీ తాగే ముందు నీళ్లు తాగడం వల్ల నోరు శుభ్రపడి బ్యాక్టీరియా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Mahashivratri 2025: శివరాత్రికి ఈ సమస్యలు ఉన్నవారు ఉపవాసం ఉంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మహా శివరాత్రి ఉపవాసం ఆచరించకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం, జీర్ణ సమస్యలతో బాధపడేవారు అసలు ఉపవాసం ఉండకూడదు. అలాగే బాడీ నీరసంగా ఉన్నవారు కూడా ఉపవాసం ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ చికెన్ తిన్న వెంటనే వీటిని తిన్నారో.. అంతే సంగతులు చికెన్ తిన్న తర్వాత పాల పదార్థాలు, తేనె, టీ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక గంట ఆగిన తర్వాతే వీటిని తీసుకోవాలి. లేకపోతే జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట, చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ బనానా టీతో బోలెడన్నీ ప్రయోజనాలు రోజూ బనానా టీ తాగడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. డైలీ తాగితే మలబద్ధకం తగ్గుతుంది. వెబ్ స్టోరీస్ By Kusuma 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Banana Tea: బనానా టీ తాగితే నూరేళ్ల ఆయుష్షు ఖాయం సరిగ్గా నిద్రపోకపోతే, నిద్ర మధ్యలో లేచి కూర్చుంటే అరటిపండుతో టీ తాగడం మంచిది. నిద్ర మాత్రల వల్ల బరువు పెరగడం, మలబద్ధకం, కడుపు నొప్పి సమస్య వస్తుంది. అరటి పండ్లలో పొటాషియం ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ టీ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. By Vijaya Nimma 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Tea-Dinner: భోజనం చేశాక టీ తాగుతున్నారా... ఈ సమస్యలు తప్పవు రాత్రి భోజనం చేసిన తర్వాత టీ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది పేగు ఆరోగ్యంపై చెడు ప్రభావం, కడుపు, నిద్ర లేమి సమస్యలు వస్తాయి. అందుకే రాత్రి భోజనం చేసిన తర్వాత టీ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. అందుకే టీకి దూరంగా ఉండాలి. By Vijaya Nimma 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Tea: పొరపాటున ఈ మూడు టీలో కలిపితే అంతే సంగతులు టీలో ఈ మూడు పదార్థాలు కలుపుకుని తాగితే ఈ టీ విషంగా మారుతుంది. టీలో బెల్లం కలిపి తాగడం వల్ల అజీర్ణం, మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. టీతో పాటు సమోసాలు, బజ్జీలు, ఉప్పు పదార్థాలు ఎప్పుడూ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn