Latest News In Telugu Guava Leaves Tea : శీతాకాలంలో వచ్చే సమస్యలకు ఈ ఆకుల టీతో చెక్ పెట్టొచ్చు తెలుసా! శీతాకాలంలో ఎదుర్కొనే ప్రధాన సమస్యలు అయినటువంటి జలుబు, దగ్గు, అజీర్ణం వంటి సమస్యలకు జామ ఆకుల టీ తో చెక్ పెట్టవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుందని వివరిస్తున్నారు. By Bhavana 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Food Poison: పొరపాటున కూడా వీటిని రీ-హీట్ చేసి తినవద్దు, తాగవద్దు.. డేంజర్లో పడినట్టే! కొన్ని ఆహార పదార్థాలను రీ-హీట్ చేసి తింటుంటారు, తాగుతుంటారు. నూనెను మళ్లీ వేడి చేసి రీ-యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ బారిన కూడా పడవచ్చు. టీ మళ్లీ వేడి చేసి తాగడం వల్ల కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు లాంటి సమస్యలు ఎదురవుతాయి. By Vijaya Nimma 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tea Tips: టీ చేసేటప్పుడు మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారా? అయితే మీరు విషం తాగినట్లే..! 'టీ'ని ఆరు నిమిషాల కంటే ఎక్కువ మరిగించకూడదు. టీ ఆకులను పదే పదే ఉపయోగించడం, అదే పాన్‌లో మళ్లీ మళ్లీ టీ చేయడం, 'టీ'ని ఎక్కువసేపు మరిగిచడం, సిద్ధంగా ఉన్న 'టీ'ని మళ్లీ మరిగించి తాగడం.. ఇవన్నీ ఆరోగ్యానికి విషపూరితం చేస్తాయి. By Vijaya Nimma 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఇల్లాలి ప్రాణం తీసిన 'చాయ్'.. టైమ్ కు ఇవ్వలేదని అది కోసేసిన భర్త మార్నింగ్ టీ ఆసల్యంగా ఇచ్చిందని గొడవపడి భార్యను కత్తితో పొడిచి చంపిన భయంకరమైన సంఘటన ఘజియాబాద్ లో జరిగింది. మంగళవారం ఉదయం 8 గంటలకు ధర్మవీర్ తన భార్య సుందరి మెడ కోసేయగా అక్కడికక్కడే మరణించింది. కుమారుడి ఫిర్యాదుతో అతన్ని అరెస్టు చేశారు. By srinivas 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Coffee Tea: వర్క్ చేస్తూ కాఫీ, టీ ఎక్కుగా తాగుతున్నారా? ఏం జరుగుతుందో తెలుసుకుంటే మళ్లీ అలా చేయరు! అధికంగా టీ లేదా కాఫీ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిలో ఉండే కెఫిన్ కంటేంట్‌తో హార్ట్‌బీట్ రేటుతో పాటు రక్తపోటు కూడా పెరుగుతుంది. కెఫిన్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం ఎముకల ఆరోగ్యాన్ని కూడా నెగిటివ్‌గా ప్రభావితం చేస్తుంది. By Trinath 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం టీ ఇవ్వలేదని ఆపరేషన్ మధ్యలో వదిలి వెళ్లిన డాక్టర్..మత్తులోనే పేషెంట్లు! మహారాష్ట్ర నాగపూర్ జిల్లాలో తేజ్ రామ్ అనే వైద్యుడు తనకు టీ ఇవ్వలేదనే కోపంతో ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. దీంతో అతని మీద ఉన్నతాధికారులు విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. By Bhavana 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health tips: సీజనల్ వ్యాధుల బారి నుంచి కాపాడే టీలు శీతాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది సీజనల్ వ్యాధుల బారిన పడతారు. వీటిల్లో జలుబు, దగ్గు చాలా కామన్. సీజనల్ ఇన్ఫెక్షన్కి ఏవైనా మనపై ఎఫెక్ట్ చూపకుండా ఉండాలంటే ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఇది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కొన్ని కషాయాలు, టీలు హెల్ప్ అవుతాయి. మూలికలు, సుగంధ ద్రవ్యాలతో తయారయ్యే ఈ టీలు చాలా వరకు మంచివి. By Manogna alamuru 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Accident:కుక్కల దాడిలో మరణించిన వాఘ్ బక్రీ గ్రూప్ డైరెక్టర్ ఎంతటి వారైనా వీధి కుక్కలు దాడి చేస్తే బలి కావాల్సిందే. వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ ను తన ఇంటికి దగ్గరలోని వీధి కుక్కల దాడి చేయగా కిందపడి తలకు గాయమై మరణించారు. By Manogna alamuru 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: టీ తాగేవారికి షాక్.. ఈ 6 హెల్త్ ప్రాబ్లమ్స్ పక్కా అట! ఉదయం లేచింది మొదలు.. మనలో చాలా మందికి టీ పడనిదే బండి ముందుకు కదలదు. కొందరు అయితే రోజుకి ఏడు నుంచి ఎనిమిది సార్లు అయినా టీ తాగేస్తుంటారు. అలాంటి వారికి ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రోజులో ఎక్కువ సార్లు టీ తాగడం వల్ల జబ్బులు కోరి తెచ్చుకున్నట్లే అని హెచ్చరిస్తున్నారు. By Bhavana 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn