🔴Live News Updates: మళ్లీ రెచ్చిపోయిన రష్యా.. ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులు!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu

🔴Live News Updates:

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలను ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడండి.

  • Feb 24, 2025 11:54 IST

    US JOBS-Trump: 2 వేల మంది యూఎస్ ఎయిడ్‌ ఉద్యోగులను పీకి పారేసిన ట్రంప్‌!

    తాజాగా 2 వేల మంది యూఎస్‌ ఎయిడ్‌ ఉద్యోగుల పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ వేటు వేశారు.వేల మంది ఉద్యోగులకు బలవంతపు సెలవులు ఇచ్చినట్లు యూఎస్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌ మెంట్‌ వెబ్‌ సైట్‌ లోని నోటీసు ద్వారా తెలుస్తోంది.

    Donald Trump
    Donald Trump

     



  • Feb 24, 2025 11:52 IST

    AP News: మంచం కింద నక్కి నక్కి.. వ్యభిచార గృహంలో వైసీపీ నేత రాసలీలు!

    విజయవాడలో ఇటీవల వ్యభిచార గృహం గుట్టు రట్టు చేసిన పోలీసులకు వేసీపీ నేత పట్టుబడటం సంచలనం రేపుతోంది. ఈ కేసులో శంకర్‌నాయక్‌ను ఏ10గా నమోదు చేశారు. శంకర్ మంచం కింద నక్కి నక్కి దాక్కున్న వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

    spa case vjwd
    spa case vjwd Photograph: (spa case vjwd)

     



  • Feb 24, 2025 08:42 IST

    Russia vs Ukraine: మళ్లీ రెచ్చిపోయిన రష్యా.. ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులు!

    రష్యా మరోసారి రెచ్చిపోయింది. ఉక్రెయిన్‌పై భీకర దాడులతో విరుచుకుపడింది. శని, ఆదివారాల్లో 267 డ్రోన్లు ప్రయోగించినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ వారం 1150 డ్రోన్లు, 1400కు పైగా గైడెడ్ ఏరియల్ బాంబులు, 35 క్షిపణులతో దాడులు చేసినట్లు జెలెన్‌స్కీ తెలిపారు. 

    russsia ukrain
    russsia ukrain Photograph: (russsia ukrain)

     



  • Feb 24, 2025 06:49 IST

    Virat Kohli: 36ఏళ్ళ వయసులో ఈ ఇన్నింగ్స్ మంచి అనుభూతి..విరాట్

    ఈరోజు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్ కోహ్లీ సెంచరీ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో ఇతనే మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఆ అవార్డును అందుకుంటూ...36 ఏళ్ళ వయసులో ఈ ఇన్నింగ్స్ ఆడడం గొప్పగా అనిపిస్తోందని విరాట్ చెప్పాడు. 

    cric
    Virat Kohli

     



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు