లైఫ్ స్టైల్ Drinking Water: ఈ వాటర్ తాగితే వారంలోనే శరీరంలో మార్పు ఖాయం శరీరం ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో సోపు, జీలకర్ర, వాముతో చేసిన నీటిని తాగవచ్చు. ఈ నీరు జీర్ణక్రియ మెరుగుపడటంతోపాటు బరువు తగ్గడానికి, శరీరంలోని మలినాలు తొలగించి.. కిడ్నీలు, కాలేయాలను శుభ్రపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Winter Season: పంజా విసురుతున్న చలి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి! రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఈ సీజన్లో రాత్రిపూట బయటకు వెళ్లేటప్పుడు స్వెటర్, చేతులకు గ్లౌజ్‌లు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు కేవలం వేడి పదార్థాలు తీసుకోవడంతో పాటు స్నానం కూడా వేడి నీరుతో చేయాలని నిపణులు అంటున్నారు. By Kusuma 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Periods Pain: ఈ టిప్స్ పాటిస్తే పీరియడ్స్ పెయిన్ క్లియర్! పీరియడ్స్‌లో నొప్పి, అధిక రక్తస్రావంతో బాధపడుతున్నట్లయితే సోంపు, మెంతుల వాటర్ బాగా ఉపయోగపడతాయి. గ్లాసు నీటిలో వీటిని వేసి కాస్త మరిగించి గోరువెచ్చగా తాగితే వెంటనే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. వీటి పొడి కలిపిన నీటిని అయిన తాగవచ్చని నిపుణులు అంటున్నారు. By Kusuma 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Aluminum Foil: ఫుడ్ ప్యాకింగ్‌కు అల్యూమినియం ఎలా ఉపయోగించాలి? అల్యూమినియం ఫాయిల్‌ను రెండు వైపులా ఉపయోగించడం వల్ల ఆహారంపై ప్రభావం ఉండదు. అల్యూమినియం ఫాయిల్ నిస్తేజంగా లేదా మెరిసే భాగాన్ని ఉపయోగిస్తే ఆహార పదార్ధలోని పోషక విలువపై అంతర్గతంగా ప్రభావం చూపదని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sleeping Tips: నిద్రపోయే ముందు ఈ ఒక్క పని చేస్తే..? రాత్రిపూట హాయిగా నిద్రపట్టాలంటే గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కడుపు సంబంధిత సమస్యలు, మలబద్ధకం, జీర్ణ సమస్యలు కూడా కూడా క్లియర్ అవుతాయని వైద్యులు అంటున్నారు. By Kusuma 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Oil: ఈ ఐదు రకాల నూనెలతో ఆరోగ్యం మటాష్ ఇప్పుడున్న అనేక రకాల నూనెలు ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. మొక్కజొన్న, కార్న్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలు ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. వీటిని బదులుగా రైస్ బ్రాన్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. ఈ నూనెలో అధిక సంతృప్త కొవ్వు ఉంటుంది. By Vijaya Nimma 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Amla: ఉసిరికాయను తేనెలో ముంచి తింటే ఎన్ని లాభాలో తెలుసా! ఉసిరి, తేనె కలయిక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఉసిరిలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే సమ్మేళనాలు ఉన్నాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. By Bhavana 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Aloe Vera: సర్వరోగాలకు నివారణ.. ఈ గ్రీన్ జ్యూస్ ఒక్కటే! పోషక గుణాలు ఉన్న కలబంద రసాన్ని ఖాళీ కడుపుతో తాగితే సర్వరోగాలను నివారించవచ్చు. ఈ జ్యూస్ తాగడం వల్ల గుండె, ఎముకలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు జీర్ణ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Jeans: టైట్ జీన్స్ వేసుకుంటున్నారా?.. ఈ సమస్యలు తప్పవు యువకులతో పాటు మధ్య వయస్కులు టైట్ జీన్స్ ధరించి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల స్క్రోటమ్ ఉష్ణోగ్రత పెరుగుతోంది. దీనివల్ల పురుషుల వీర్యం తగ్గిందని ఢిల్లీ ఎయిమ్స్ చేసిన అధ్యయనంలో తేలింది. అందుకే టైట్ జీన్స్, లోదుస్తులను ధరించవద్దని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn