లైఫ్ స్టైల్ Hibiscus: ఇది పువ్వు మాత్రమే కాదు.. మందారం ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు! మందార పువ్వు చూడడానికి అందంగా మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఈ పువ్వులో విటమిన్ సి, కాల్షియం, ఐరన్ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మందారంతో కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.. By Archana 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ నీర్ దోస .. అలా పిండి కలుపుకుని.. ఇలా తినేయటమే! దక్షిణ భారత వంటకాల్లో దోశకు ప్రత్యేక స్థానం ఉంది. దోశలోని అనేక రకాల్లో నీర్ దోస అనేది ఒక రుచికరమైన వంటకం, ఇది కర్ణాటకలోని మంగళూరు ప్రాంతంలో పుట్టింది కానీ తమిళనాడులో కూడా బాగా ఫేమస్. దీనిని ఇతర దోసెల మాదిరిగా పులియబెట్టాల్సిన అవసరం లేదు. By Krishna 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Life Style: అక్రమ సంబంధాలపై ప్రత్యేక సర్వే.. వందలో 50 శాతం కారణాలివే! తాజా సర్వేల్లో ఈ వివాహేతర సంబంధాల గురించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అసలు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి గల కారణమేంటి? ఎంత శాతం మంది తమ భాగస్వాములను మోసం చేస్తున్నారు? వంటి అంశాలు ఈ సర్వేలో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఆర్టికల్ చదవండి By Archana 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఈ 5 తప్పులు పిల్లల్లో మీపై నమ్మకాన్ని పోగొడతాయి? తల్లిదండ్రులు తెలిసి తెలియక చేసే తప్పులు తమపై పిల్లలు నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయి. పిల్లల భావాలను గౌరవించకపోవడం, వారిని పదే పదే తిట్టడం, ఇతరులతో పోల్చడం వంటివి చేయకూడదు. ఇవి పిల్లలకు మీపై ఉన్న నమ్మకాన్ని, బంధాన్ని క్రమంగా దూరం చేస్తాయి. By Archana 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Parenting Tips: పేరెంట్స్ ఇది మీకోసమే.. పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలేస్తున్నారా? పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్ళేటప్పుడు.. వారి భద్రత కోసం తల్లిదండ్రులు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. అవేంటో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ పై క్లిక్ చేయండి. By Archana 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Holi 2025: హోలీలో కల్తీ రంగులతో ప్రాణానికే ప్రమాదం.. ఈ చిట్కాలతో గుర్తించండి హొలీ సమయంలో మనం వాడే రంగుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆరోగ్యానికే ప్రమాదం. అయితే హోలీ రంగులలో కల్తీని గుర్తించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. By Archana 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Summer Tips: ఎండలు ఎక్కువయ్యాయి.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే.. ఆరోగ్యానికి ప్రమాదమే! వేసవి ఉష్ణోగ్రతల ప్రభావం మామూలుగా కొన్ని ప్రాంతాల్లో ఇది భయంకరంగా మారుతోంది. ఈ సమయంలో చర్మ సంరక్షణ, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. హైడ్రేషన్ కోసం కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం, పుచ్చకాయ వంటి పానీయాలను తీసుకోవాలి. అలాగే చర్మానికి సన్ స్క్రీన్ అప్లై చేయాలి. By Archana 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Life Style: మీ పిల్లలు ఎత్తు పెరగాలంటే ఈ 5 జ్యూస్ లు ఇవ్వండి? పిల్లల ఆహరంలో నారింజ, పాలకూర, జామకాయ, క్యారెట్ జ్యూస్ చేర్చడం చాలా ప్రయోజనాకరంగా ఉంటుంది. వీటిలోని విటమిన్లు, ఇతర పోషకాలు పిల్లల శారీరక అభివృద్ధి, ఎత్తు పెరగడానికి సహాయపడతాయి. By Archana 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Life Style: ప్లాంక్ చేస్తే నిజంగానే ఏదైనా ప్రయోజనం ఉంటుందా ? మీరే చూడండి ప్లాంక్ వ్యాయామం చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో ప్రధాన కండరాళ్ళను బలోపేతం చేస్తుంది. నడుము, వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే శరీర భంగిమను మెరుగుపరుస్తుంది By Archana 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn