లైఫ్ స్టైల్ Life Style: మీ పిల్లలు ఎత్తు పెరగాలంటే ఈ 5 జ్యూస్ లు ఇవ్వండి? పిల్లల ఆహరంలో నారింజ, పాలకూర, జామకాయ, క్యారెట్ జ్యూస్ చేర్చడం చాలా ప్రయోజనాకరంగా ఉంటుంది. వీటిలోని విటమిన్లు, ఇతర పోషకాలు పిల్లల శారీరక అభివృద్ధి, ఎత్తు పెరగడానికి సహాయపడతాయి. By Archana 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Life Style: ప్లాంక్ చేస్తే నిజంగానే ఏదైనా ప్రయోజనం ఉంటుందా ? మీరే చూడండి ప్లాంక్ వ్యాయామం చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో ప్రధాన కండరాళ్ళను బలోపేతం చేస్తుంది. నడుము, వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే శరీర భంగిమను మెరుగుపరుస్తుంది By Archana 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Ramadan: ఖర్జూరాలతో ఉపవాసం ఎందుకు విరమించాలి..? దీని వెనుక అసలు కారణమిదే రంజాన్ ఉపవాస సమయంలో మొదటగా ఖర్జూరాలతో ఉపవాసాన్ని విరమించడానికి శాస్త్రీయ కారణం ఉంది. దీనిలోని సహజ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అలాగే అధిక నీటి శాతం డీహైడ్రేషన్ ను నివారించడానికి సహాయపడుతుంది. By Archana 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Life Style: నీలిపండ్లతో నిగనిగలాడే చర్మం.. ఎలాగో తెలుసా? బ్లూబెర్రీస్ చర్మ సౌందర్యానికి చాలా ముఖ్యమైనవి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా తోడ్పడతాయి. By Archana 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Life Style: పడుకున్న వెంటనే నిద్రపట్టడం లేదా? ప్రమాదకరమైన వ్యాధికి సంకేతం ! పడుకోగానే నిద్రపోవడానికి 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోవడం నిద్రలేమి సమస్యకు సంకేతం. అలాగే 5నిమిషాల్లోపు నిద్రలోకి వెళ్లడం నార్కోలెప్సీ వంటి వైద్య పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే 5-20 నిమిషాల్లో నిద్రలోకి వెళ్లడం ఆరోగ్యకరమైనది. By Archana 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Life Style: రాత్రి ఆలస్యంగా పడుకుంటే శరీరంలో 5 భయంకరమైన మార్పులు! ఊహించలేరు రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల శరీరంలో తీవ్రమైన మార్పులు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. సరైన నిద్రలేకపోవడం హార్మోన్లు అసమతుల్యత, అధిక బరువు, మేధా శక్తి తగ్గిపోవడం, సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తుంది. By Archana 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Relationship Tips: పురుషులు ఈ 5 విషయాలను భార్యలతో దాస్తారు.. ఎందుకో తెలుసా? హెల్తీ రిలేషన్ షిప్ లో భార్యాభర్తలిద్దరూ ప్రతీది ఒకరితో ఒకరు పంచుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పురుషులు 5 విషయాలను దాస్తారు. అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Archana 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Mahashivratri 2025: మొదటి సారి ఉపవాసం చేసేవారు పొరపాటున కూడా వీటిని ముట్టుకోవద్దు! ఈ ఏడాది నేడు (ఫిబ్రవరి 26న) మహాశివరాత్రి జరుపుకోనున్నారు. అయితే మహాశివరాత్రి ఉపవాసం చేసేవారు పొరపాటున కూడా వీటిని తినకూడదు. ఉప్పు, నల్ల ఉప్పు, వెల్లుల్లి, ఉల్లిపాయ, ముల్లంగి, క్యాబేజీ వంటి వాసనగల కూరగాయలను తీసుకోరాదు. By Archana 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Maha Shivratri 2025: లింగోద్భవ కాలం అంటే ఏంటీ.? అర్థరాత్రి అన్ని శివాలయాల్లో పూజలు ఎందుకు? మహాశివరాత్రి రోజున లింగోధ్బవ కాలం చాలా ముఖ్యమైనది. అన్ని శివాలయాల్లో ఆరోజు రాత్రి 11 గంటలకు లింగోద్భవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అసలు లింగోధ్బవ కాలం అంటే ఏమిటి? లింగోధ్బవ కాలం వెనుక ఉన్న కథేంటి? అనే విషయాలను తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn