Prabhas Spirit Updates: ప్రభాస్ 'స్పిరిట్' ఇప్పట్లో లేనట్టే.. కారణమేంటంటే..!
ప్రభాస్ ప్రస్తుతం చాలా ప్రాజెక్టుల్లో ఫుల్ బిజీగా ఉన్నా, అభిమానులు ఈగర్ గా ఎదురు చూస్తున్న మూవీ ‘స్పిరిట్’ మాత్రం షూటింగ్ ఆలస్యం అవుతోంది. ఈ సినిమా ఇంకా ప్రారంభం కావడానికి మరో మూడు నెలలు పట్టే అవకాశముంది ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది.