జాబ్స్ BIG BREAKING: టెట్ నిర్వహణకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ టెట్ అభ్యర్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. DSC కి ముందు టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల 11,062 పోస్టులతో మెగా డీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. By V.J Reddy 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC Group 1: గ్రూప్-1 దరఖాస్తు గడువు పెంపు తెలంగాణలో గ్రూప్ -1 పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్. నేటితో గ్రూప్-1 పరీక్ష దరఖాస్తు గడువు ముగియడంతో TSPSC కీలక ప్రకటన చేసింది. మరో రెండు రోజులు గడువు పొడిగిస్తున్నట్లు తెలిపింది. By V.J Reddy 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC : 18 నుంచి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్.. మరో ఛాన్స్ ఉండదన్న టీఎస్పీఎస్సీ ఏఈఈ నియామకాలకు సంబంధించి 1:2 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 18 నుంచి 22 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరుకావాలని టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఈ సమయంలో హాజరుకాని వారికి మరో ఛాన్స్ ఉండదని స్పష్టం చేసింది. By Nikhil 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC Group-1 : గ్రూప్-1 పరీక్ష రద్దు.. జగన్ సర్కార్ కీలక ప్రకటన 2018 గ్రూప్-1 పరీక్షను ఏపీ హైకోర్టు రద్దు చేసిన విషయంపై జగన్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈ అంశంపై అప్పీలుకు వెళ్లనున్నట్లు తెలిపింది. అభ్యర్థుల ప్రయోజనాలు కాపాడుతామని స్పష్టం చేసింది. By Nikhil 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC Group-1 : నేడు గ్రూప్-1 అప్లికేషన్లకు లాస్ట్ డేట్.. ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే? 563 గ్రూప్ -1 ఖాళీల భర్తీకి గత నెల 23 నుంచి టీఎస్పీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. నిన్నటిలోగా 2.7 లక్షల అప్లికేషన్లు రాగా.. ఈ రోజు ఆ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. By Nikhil 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: మెడికల్ కాలేజీల్లో 4,356 ఉద్యోగాలు...ఇంటర్వ్యూలు ఎప్పుడంటే? తెలంగాణలో ఉద్యోగాల జాతర నడుస్తోంది. వరుసపెట్టి అన్ని డిపార్ట్మెంట్లో జాబ్ నోటిఫికేషన్స్ పడుతున్నాయి. ప్రభుత్వం వరుసపెట్టి ఉద్యోగాలకు కాల్ చేస్తోంది తాజాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. By Manogna alamuru 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS: గురుకుల లెక్చరర్స్ నియామకాలపై హైకోర్టు కీలక తీర్పు! తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్ లెక్సరర్ల భర్తీకీ సంబంధించిన ఇష్యూలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నోటిఫికేషన్ వివాదం కొనసాగుతుండగానే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడాన్ని తప్పుపట్టింది. తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టాలని గురుకుల బోర్డుకు సూచించింది. By srinivas 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC: హాస్టల్ వార్డెన్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఎగ్జామ్ డేట్ వచ్చేసింది! హాస్టల్ వార్డెన్ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ ఎట్టకేలకు శుభవార్త చెప్పింది. 581 ‘హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్' గ్రేడ్ 1, 2 కేటగిరీల పోస్టులకు సంబంధించిన పరీక్షలను జూన్ 24 నుంచి నిర్వహించబోతున్నట్లు తెలిపింది. అలాగే డీఏఓ ఎగ్జామ్స్ కూడా జూన్ 30 నుంచి ఉంటాయని ప్రకటించింది. By srinivas 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS : ఐటీడీసీలో ఉద్యోగాలు..6 లక్షల వరకు జీతం ఇండియా టూరిజం సంస్థ తన కంపెనీలో ఉద్యోగాలకు పిలుస్తోంది. టూరిజం, హోటల్ మేనేజ్మెంట్ లాంటి వాటిలో ఆసక్తిగల అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చని చెబుతోంది. మొత్తం 22 పోస్టులకు నోటిఫికేషన్ వేసింది. ఇందులో జీతం 6 లక్షల వరకు ఇస్తామని తెలిపింది. వివరాల కోసం కింద చదవండి. By Manogna alamuru 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn