Hyderabad: ఓరెయ్ కామాంధుడా..బెదిరించి అత్యాచారం.. ప్రెగ్నెంట్ చేసి కూడా వదల్లేదు!
తన దగ్గర పని చేసిన ఒక మహిళను బ్లాక్మెయిల్ చేసి, ఆమెపై పదేపదే అఘాయిత్యానికి పాల్పడిన ఒక వ్యక్తి ఉదంతం హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో వెలుగు చూసింది.
తన దగ్గర పని చేసిన ఒక మహిళను బ్లాక్మెయిల్ చేసి, ఆమెపై పదేపదే అఘాయిత్యానికి పాల్పడిన ఒక వ్యక్తి ఉదంతం హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో వెలుగు చూసింది.
పెళ్లి బాజాలు మోగిన ఆ పచ్చని పందిరిలో కాసేపటికే చావు కేకలు వినిపించాయి. అప్పటివరకు నవ్వుతూ అందరూ సందడి చేసిన ఆ ఇంట్లో విధి ఆడిన వింత నాటకానికి ఒక నిండు ప్రాణం బలయ్యింది.
చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతిష్ పీఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని పోక్సో ప్రత్యేక కోర్టు ఈ రోజు ఆదేశించింది.
ఎమ్మెల్సీ అనంతబాబు..గత నాలుగురోజులుగా తెలుగురాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరిది. ఏకంగా డ్రైవర్ ని హత్య చేసి.. డెడ్ బాడీని వాళ్ల ఇంటికే డోర్ డెలివరీ చేసి జైలు పాలయ్యాడు. అయితే ఇప్పుడు తనతోపాటు భార్య లక్ష్మీదుర్గ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం సంచలనంగా మారింది.
వనస్థలిపురంలో మొదటి భర్త చేతిలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఉద్యోగి సునీత విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మొదటి పెళ్లి గురించి చెప్పకుండా తనను మోసం చేసిందని రెండవ భర్త ఆమె మృతదేహన్ని తీసుకెళ్లడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది.
విశాఖ జిల్లా భీమిలి సాగరతీర ప్రాంతం లోఉన్న ఓ ప్రైవేట్ హోటల్ గదిలో శుక్రవారం సాయం త్రం ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. మృతుడు విశాఖ కోటవీధికి చెందిన రాజాన శ్యాంకుమార్ (26)గా గుర్తించారు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్టు తెలుస్తోంది.
2019లో హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సిబిఐ, ఆరేళ్ల పాటు లోతైన దర్యాప్తు చేపట్టింది. అయితే, గత ఏడాది అక్టోబరులో సిబిఐ తన తుది నివేదికను సమర్పించింది. హత్య జరిగి చాలా కాలం కావడంతో కొత్త ఆధారాలేవీ లభించలేదని సిబిఐ పేర్కొంది.
పదేళ్లలో 33 మంది బాలురపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, వాటిని వీడియోలు తీసి విదేశాలకు పంపిన నరరూప రాక్షసుల పాపం పండింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పోక్సో కోర్టు నిందితులైన మాజీ ఇంజినీరు దంపతులకు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. జిల్లాలోని మంథని నియోజకవర్గ కేంద్రంలోని మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా సాగుతున్న అవినీతి భాగోతాన్ని ఏసీబీ అధికారులు గుట్టురట్టు చేశారు.