Odisha : పెళ్లి చేసుకుంటానని ఒకడు, సాయం చేస్తానని మరొకడు అత్యాచారం.. పాపం చివరికి!
ఒడిశాలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒకరు, సాయం చేస్తానని మరొకరు ఒకే రోజు ఒక యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.
ఒడిశాలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒకరు, సాయం చేస్తానని మరొకరు ఒకే రోజు ఒక యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.
పలమనేరులో జిమ్‌లో వ్యాయామం అనంతరం 27 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి విశ్వనాథ్ అస్వస్థతకు గురై ఆస్పత్రికి తరలించేలోగానే మృ*తి చెందాడు. అధిక వ్యాయామం వల్ల గుండెపోటు వచ్చి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఓవర్‌గా జిమ్ చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్ కేసుకు సంబంధించి కీలక పాత్రధారి వికాస్ కుమార్‌ను సీఐడీ అధికారులు హైదర్షాకోట్లో అరెస్టు చేశారు. గత ఏడాదిన్నర కాలంగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న వికాస్ ను అరెస్ట్ చేసినట్లు సీఐడీ వెల్లడించింది.
అస్సాంలో దారుణం జరిగింది. ఓ 28 ఏళ్ల యువతిని తన ప్రియుడి ముందే కొందరు దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. ఆ తర్వాత వాళ్లనుంచి బలవంతంగా డబ్బులు తీసుకున్నారు.
ప్రముఖ యూట్యూబర్ కోమలి (21) సూసైడ్ హైదరాబాద్‌లో కలకలం రేపింది. ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఆమె, మణికొండలోని చిత్రపురి కాలనీలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు.
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని నగరం లఖ్‌నవూలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ యువకుడు కన్నతండ్రిని తుపాకీతో కాల్చి చంపడమే కాకుండా, మృతదేహాన్ని రంపంతో ముక్కలు చేసి డ్రమ్ములో దాచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
హైదరాబాద్ దుండిగల్ ప్రాంతంలో మంగళవారం దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బౌరంపేట్‌లో 2 నెలల పసికందుని కన్నతల్లే కట్టెల పోయ్యిలో వేసి చంపేసింది. బిడ్డ ఏడుపు శబ్ధం బయటకు వినపడకుండా చిన్నారి నోట్లో గుడ్డలు కుక్కింది ఆ కర్కశము లేని తల్లి.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. అంబర్‌పేట పరిధిలో నివసించే రామ్ రాజ్ (55), ఆయన భార్య మాధవి (50), కుమారుడు శశాంక్ (24) ముగ్గురూ విగతజీవులుగా పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో తన స్నేహితుడితే నరికి చంపాడో వ్యక్తి. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో జరిగిన ఈ ఘటనతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.