సినిమా Chiranjeevi : 'ఇంద్ర' మూవీ టైం లో చిరంజీవి ఏజ్ ఎంతో తెలుసా? 'ఇంద్ర' మూవీకి సంబంధించి నెట్టింట రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా మూవీ టైమ్ లో చిరు ఏజ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంద్ర 2002 లో వచ్చింది. ఆ టైంలో చిరుకి 47 ఏళ్ళు. అంటే ఇప్పటి హీరోలైన ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఏజ్ తో సమానమన్న మాట. By Anil Kumar 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Nani : 'ఈగ' సీక్వెల్ తీస్తా.. కానీ నీతో కాదని రాజమౌళి అన్నారు : నాని హీరో నాని తాజా ఇంటర్వ్యూలో 'ఈగ' సీక్వెల్ గురించి మాట్లాడారు. 'ఈగ 2' చేస్తానన్నారు కదా.. ఇది మొదలుపెడదామని రాజమౌళి అడిగాను. దానికి ఆయన..' మేము 'ఈగ 2' చేసినా నీతో అవసరం లేదు. ఈగ ఉంటే చాలు. అదే సీక్వెల్లో తిరిగి వస్తుంది' అని అన్నారంటూ తెలిపాడు. By Anil Kumar 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sandeep Reddy Vanga : ప్రభాస్ 'స్పిరిట్' కోసం అన్నేళ్లు ఆగాలా? సందీప్ రెడ్డి వంగా సంచలన ప్రకటన..! డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమా గురించి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ ఏడాదిలోనే 'స్పిరిట్' సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు చెప్పాడు. కానీ సినిమా రిలీజ్ కు మాత్రం రెండేళ్లు పట్టవచ్చని అన్నాడు. 2026లో 'స్పిరిట్' రిలీజ్ కానుందని వెల్లడించారు. By Anil Kumar 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Aamir Khan : ఆ సినిమా ప్లాప్ కు నేనే కారణం.. ఆమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' ప్లాప్ కి తానే కారణమని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..ఈ సినిమాను 'ఫారెస్ట్ గంప్' కి రీమేక్‌గా రూపొందించాం.అందులో టామ్ హాంక్స్ అద్భుతంగా నటించారు.కానీ నా నటన ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. అందుకే హిట్ కాలేదని అన్నారు. By Anil Kumar 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Malayalam Industry: మలయాళ సినీ ఇండస్ట్రీలో పెద్ద కుదుపు.. ఆ రిపోర్టుపై సిట్ ఏర్పాటు! మలయాళ ఇండస్ట్రీలో మహిళా నటులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదిక సంచలనంగా మారింది. అలాగే పలువురు అగ్ర నటులపై వచ్చిన ఆరోపణలు దూమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం పరిశ్రమపై వస్తున్న ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు సిట్ ను ఏర్పాటు చేసింది. By Archana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sundarakanda: నారా రోహిత్ 'సుందరకాండ'.. నవ్వులు పూయించిన టీజర్ హీరో నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సుందరకాండ'. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లో హీరో పాత్ర, కామెడీ డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. By Archana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mufasa Trailer: ‘ముఫాసా’కు మహేష్ బాబు వాయిస్ ఓవర్..! ట్రైలర్ అదిరింది హాలీవుడ్ నిర్మాణసంస్థ వాల్ట్ డిస్నీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యానిమేటెడ్ ప్రాజెక్ట్ 'ముఫాసా':ది లయన్ కింగ్.' తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో కీలక పాత్ర ‘ముఫాసా’ కు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పారు. అద్భుతమైన విజువల్స్, మహేష్ బాబు డైలాగ్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. By Archana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kannappa : 'తిన్నడు' పాత్రలో మంచు విష్ణు కొడుకు.. కన్నప్ప అప్డేట్ మంచు విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కన్నప్ప'. నేడు కృష్ణాష్టమి సందర్భంగా మూవీ నుంచి మంచు విష్ణు కొడుకు అవ్రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో అవ్రామ్ 'తిన్నడు' అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు. అవ్రామ్ లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. By Archana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Darshan : దర్శన్ వీఐపీ ట్రీట్మెంట్.. ఏడుగురు అధికారుల సస్పెన్షన్! నటుడు దర్శన్ కు జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించారనే విమర్శలతో కర్ణాటక ప్రభుత్వం ఏడుగురు అధికారులను విధుల నుంచి తొలగించింది.జైలు లోపల నుంచి దర్శన్ ఫోటోలు ఇంత పబ్లిక్ గా బయటకు వస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని విమర్శలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం తాజాగా స్పందించింది. By Bhavana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn