సినిమా Devara Song : యూట్యూబ్ ను షేక్ చేస్తున్న'దేవర' సాంగ్.. నెల తిరక్కముందే అన్ని కోట్ల వ్యూసా? 'దేవర'సెకెండ్ సింగిల్ 'చుట్టమల్లే' సాంగ్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ పాట విడుదలైన నెలలోపే అదికూడా ఓన్లీ తెలుగు వెర్షన్ 100 మిలియన్లకుపైగా వ్యూస్‌తో నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో నిలిచింది. దీనిపై మూవీ టీమ్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. By Anil Kumar 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Viswam Teaser : శ్రీను వైట్ల మార్క్ కామెడీ, గోపీచంద్ యాక్షన్.. అదిరిపోయిన 'విశ్వం' టీజర్ గోపీచంద్ లేటెస్ట్ మూవీ 'విశ్వం' నుంచి మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ శ్రీను వైట్ల మార్క్ కామెడీ, గోపీచంద్ యాక్షన్ తో సినిమాపై అంచనాలు పెంచేసింది. టీజర్ లో నరేశ్, ప్రగతి, వెన్నెల కిశోర్ కామెడీ ఆకట్టుకుంది. అక్టోబర్ 11 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. By Anil Kumar 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Sundeep Kishan : సందీప్ కిషన్ మంచి మనసు.. అభిమాని అడగ్గానే డబ్బులు పంపిన హీరో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ మంచి మనసు చాటుకున్నారు. ఓ వ్యక్తి తన తల్లికి యాక్సిడెంట్ కావడంతో ఐసీయూలో ఉంది, రూ.60 వేలు కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో సందీప్ కిషన్ అతని అకౌంట్‌కు రూ. 50 వేలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. By Anil Kumar 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా AP, TS Floods: ఏపీ, తెలంగాణ వరద బాధితులకు సినీ తారల సహాయం..! భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. పలు ప్రాంతాలు నీట మునిగి ప్రజలు ఆహరం లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సెలెబ్రెటీలు విపత్తు బాధితులకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. హీరో NTR, సిద్దు, విశ్వక్ తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటించారు. By Archana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Netflix : 'కాంధార్ హైజాక్' వివాదంపై స్పందించిన నెట్‌ఫ్లిక్స్.. ఉగ్రవాదుల పేర్లు మార్చింది అందుకే అంటూ ‘ఐసీ 814: ది కాంధార్ హైజాక్’ వెబ్ సిరీస్ పై నెలకొన్న వివాదంపై నెట్ ఫ్లిక్స్ సంస్థ స్పందించింది. సిరీస్ లో నిరాకరణగా ఉగ్రవాదుల అసలు పేర్లను మేకర్స్ అధికారికంగా చేర్చారని నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ ఓ ప్రకనటనలో పేర్కొన్నారు. By Anil Kumar 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Sai Pallavi : పదేళ్లుగా అతనితో ప్రేమలో ఉన్నా.. సంచలన విషయం బయటపెట్టిన సాయి పల్లవి హీరోయిన్ సాయి పల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. మీరు ప్రేమలో పడలేదా? అని అడగ్గా..' మహాభారత ఇతిహాసం నాకు చాలా ఇష్టం. అందులో అభిమన్యుడి పాత్రను ఎంతగానో ప్రేమిస్తున్నా. గత పదేళ్లుగా ఆయన ప్రేమలో ఉన్నా' అని పేర్కొంది. By Anil Kumar 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kangana Ranaut : కంగనా రనౌత్ కు బిగ్ షాక్.. ఆ సినిమాపై కోర్టులో కేసు కంగనా రనౌత్ కు బిగ్ షాక్ తగిలింది. ఆమె నటించిన 'ఎమర్జెన్సీ' చిత్రం ఈ నెల 6న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సినిమాలో ఓ వర్గం మనోభావాలను కించపరిచారని, ఆపరేషన్ బ్లూస్టార్ నేపథ్యంలో మతపరంగా సున్నితమైన అంశాలు ఉన్నాయని సెన్సార్ బోర్డ్ రిలీజ్ వాయిదా వేసింది. By Anil Kumar 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas : డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బాలీవుడ్ యాక్షన్ మూవీలో ప్రభాస్ గెస్ట్ రోల్..? అజయ్ దేవగణ్ 'సింగమ్ అగైన్' లో ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్ రోహిత్ శెట్టి సినిమాలో అతిథిపాత్ర చేయనున్న హీరోను ఉద్దేశిస్తూ ఓ వీడియో షేర్ చేశారు. అందులో‘కల్కి’లోని బుజ్జి థీమ్ సాంగ్‌ను ఉపయోగించారు. దీంతో అది ప్రభాస్ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. By Anil Kumar 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss Telugu 8: నామినేషన్స్ రచ్చ మొదలైంది.. శేఖర్ భాష VS మణికంఠ..! బిగ్ బాస్ సీజన్ 8 లో నామినేషన్స్ రచ్చ మొదలైంది. తాజాగా విడుదలైన నామినేషన్ ఎపిసోడ్ ప్రోమో హౌస్ మేట్స్ ఒకరితో ఒకరు గట్టిగా వాదించుకున్నారు. సీరియల్ నటి ప్రేరణ- సోనియా, మణికంఠ - శేఖర్ భాష మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి. By Archana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn