సినిమా Pushpa 2 OTT Rights : రికార్డు ధర పలికిన 'పుష్ప 2' ఓటీటీ రైట్స్.. వామ్మో.. అన్ని వందల కోట్లా? 'పుష్ప 2'ఓటీటీ రైట్స్ రికార్డు ధర పలికినట్లు తాజా సమాచారం. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థకు ఏకంగా రూ.270 కోట్లకు అమ్మారట. ఇప్పటి వరకు మరే ఇండియన్ మూవీ డిజిటల్ రైట్స్ ఇంత భారీ మొత్తానికి అమ్ముడవ్వకపోవడం గమనార్హం. By Anil Kumar 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Deepika Padukone: దీపికా మెటర్నిటీ షూట్.. ఫొటోలకు సినీ తారలు లైకులు..! బాలీవుడ్ నటి దీపికా ఇన్‌స్టాలో తన ఫస్ట్ మెటర్నిటీ షూట్ ఫొటోలను పంచుకుంది. ఫొటోల్లో దీపికా తన బేబీ బంప్ తో ఎంతో అందంగా కనిపించింది. అలాగే తన భర్త రణ్వీర్ తో కలిసి దిగిన కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ ను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. By Archana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pawan Kalyan: పవన్ తో మాటలు కలిపిన అల్లు అర్జున్.. థ్యాంక్స్ అంటూ పవర్ స్టార్ రిప్లై! అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా విషెష్ తెలియజేస్తూ ట్వీట్ చేయగా.. ఈ ట్వీట్ కు పవర్ స్టార్ స్పందించారు.'థ్యాంక్స్' అని బన్నీకి రిప్లై ఇచ్చారు. అల్లు vs మెగా వివాదం అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో బన్నీ విషెష్, పవర్ స్టార్ రిప్లై విశేషంగా మారాయి. By Archana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Floods: ఏపీ ప్రభుత్వానికి వైజయంతీ మూవీస్ భారీ విరాళం! తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులను ఆదుకోవడానికి సినీ ప్రపంచం కదిలింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు విరాళం ఇవ్వగా...వైజయంతి మూవీస్ 25 లక్షలను విరాళంగా ప్రకటించింది. By Bhavana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా NTR: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు NTR రూ. కోటి విరాళం..! భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. వరద ప్రభావంతో ఎంతో మంది ఆహారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు తన వంతు సాయంగా NTR రూ. కోటి విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ చెరొక 50 లక్షల విరాళం అందిస్తున్నట్లు తెలిపారు. By Archana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara Third Single: జాన్వీ- తారక్ రొమాంటిక్ డ్యూయెట్ వచ్చేసింది..? ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దేవర'. తాజాగా మేకర్స్ ఈ మూవీ థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. థర్డ్ సింగిల్ 'దావుడి' సెప్టెంబర్ 4న విడుదల కానున్నట్లు తెలియజేస్తూ సాంగ్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తుంటే రొమాంటిక్ డ్యూయెట్ గా ఈ సాంగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. By Archana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Casting couch: సమంతకు మద్దతుగా అనుష్క శెట్టి.. టాలీవుడ్లోకి హేమ కమిటీ ఎంట్రీ!? టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ హేమ లాంటి కమిషన్ ఏర్పాటు చేయాలనే సమంత డిమాండ్‌కు అనుష్కశెట్టి మద్దతు పలికింది. లైంగిక వేధింపులు అరికట్టేందుకు హేమ కమిటీని టాలీవుడ్ లోకి స్వాగతిస్తున్నామంటూ నెట్టింట పోస్ట్ పెట్టింది. మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. By srinivas 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan Birthday: ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో లెక్క చెప్పిన పవన్ కళ్యాణ్ రాజకీయం! ఒక్కడిగా రాజకీయ పార్టీ పెట్టాడు. జనసైనికుడు అయ్యాడు. ఓటమి ముందు కుంగిపోలేదు. ఇప్పుడు గెలుపు వాకిట్లో పొంగిపోవడం లేదు. పవన్ కళ్యాణ్.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పవన్ పొలిటికల్ జర్నీపై స్పెషల్ స్టోరీ.. By KVD Varma 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా This Week Movies: ఈ వారం థియేటర్స్ లో సందడి చేయబోయే సినిమాలు.. విజయ్ 'GOAT' కూడా..! ఈ వారం థియేటర్స్ లో పలు చిన్న, పెద్ద సినిమాలు సందడి చేయబోతున్నాయి. విజయ్ దళపతి యాక్షన్ థ్రిల్లర్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’, 'నివేత థామస్ 35-చిన్న కథ కాదు', సుహాస్ 'జనక అయితే' సినిమాలు సెప్టెంబర్ మొదటి వారంలో ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాయి. By Archana 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn