Ravi Babu Razor: రవిబాబు 'రేజర్' రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే..?
దర్శకుడు రవిబాబు నటిస్తూ రూపొందించిన Razor డార్క్ థ్రిల్లర్ మే 8 2026, ఆయన తండ్రి చలపతి రావు జయంతి రోజున విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి.
దర్శకుడు రవిబాబు నటిస్తూ రూపొందించిన Razor డార్క్ థ్రిల్లర్ మే 8 2026, ఆయన తండ్రి చలపతి రావు జయంతి రోజున విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆదర్శ కుటుంబం - హౌస్ నెం. 47' (AK 47) లో ఆయన విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ నటించిన “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం ఏప్రిల్ 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా ముఖ్య హీరోయిన్లుగా నటించారు.
ప్రముఖ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతికి బిగ్ షాక్ తగిలింది. వ్యాపార పెట్టుబడుల పేరుతో సుమారు రూ.10 కోట్ల మేర మోసం చేశారంటూ పంజాగుట్ట పోలీసులు మంగ్లీ ఆమె సోదరుడు శివతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
కాంతారా సక్సెస్ తర్వాత కాంతారా 3 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నిర్మాణ భాగస్వామ్యంపై రిషబ్ శెట్టి, హోంబాలే ఫిల్మ్స్ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సమస్యలు సర్దుకుంటే సినిమా త్వరలో మొదలయ్యే అవకాశం ఉంది.
ఇప్పుడు కర్ణాటక హైకోర్టులో కీలక దశకు చేరుకుంది. గత ఏడాది గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో రణవీర్ సింగ్ రిషబ్ శెట్టి పోషించిన దైవ పాత్రను అనుకరిస్తూ.. ఒక దైవాన్ని ఫీమేల్ ఘోస్ట్ అని పిలవడం పెద్ద వివాదానికి దారితీసింది.
ప్రగ్యా జైస్వాల్ మాల్దీవుల్లో బికినీ లుక్స్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘కంచె’, ‘అఖండ’ సినిమాలతో గుర్తింపు పొందిన ఆమె, గ్లామర్ ఫోటోషూట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది.
ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్ రోజునే KDM ఆలస్యం కారణంగా తెలుగురాష్ట్రాల్లో ఉదయం షోలు రద్దయ్యాయి. హైదరాబాద్ ప్రసాద్స్ సహా కొన్ని చోట్ల ఈ సమస్య కనిపించింది. షోలు ఎప్పుడు ప్రారంభమవుతాయో చూడాలి.
విజయ్ చివరి సినిమా జనా నాయకన్ రిలీజ్‌కు ముందే మొత్తం లీక్ కావడంతో పెద్ద షాక్ తగిలింది. సెన్సార్ ఆలస్యం, ఎన్నికల కారణంగా ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న టీమ్‌కు ఇది పెద్ద నష్టం. అయినా ఇది ఫేర్వెల్ మూవీ కావడంతో థియేటర్లలో ఎలాంటి రిస్పాన్స్ వస్తుందో చూడాలి.