సినిమా Mokshagna Nandamuri : మోక్షజ్ఞ మూవీ నుంచి వీడియో రిలీజ్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్ నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. నేడు ఆయన బర్త్ డే సందర్భంగా మేకర్స్ మూవీ నుంచి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కొందరు ఫ్యాన్స్ ఆ ఫస్ట్ లుక్ తో AI టెక్నాలజీని ఉపయోగించి వీడియో క్రియేట్ చేశారు. ఈ వీడియో చూసి ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు. By Anil Kumar 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఒకే స్టేజ్ మీదకు ఇంద్రజ, కుష్బూ.. బుల్లితెర ఆడియన్స్ కు పండగే సీనియర్ హీరోయిన్స్ అయిన ఇంద్రజ, కుష్బూ కలిసి ఒకే స్టేజ్ మీదకు రాబోతోన్నారు. వినాయక చవితి స్పెషల్‌గా ఈటీవీలో 'జై జై గణేశా' అనే ప్రోగ్రాం రాబోతుంది. ఇటీవల ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఇందులో కుష్బూ, ఇంద్రజ వేసిన డ్యాన్స్ లు, టాస్కులతో ఆకట్టుకున్నారు. By Anil Kumar 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Nithin : తండ్రైన టాలీవుడ్ హీరో.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నితిన్ భార్య.. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తండ్రయ్యారు. ఆయన సతీమణి షాలిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నితిన్ తన ఎక్స్ వేదికగా తెలుపుతూ.. మా ఫ్యామిలీలోకి వచ్చిన సరికొత్త స్టార్‌కి స్వాగతం అంటూ ఫొటో పంచుకున్నాడు. ఈ విషయం తెలియడంతో ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. By Anil Kumar 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB 29 Movie : రాజమౌళి బర్త్ డే స్పెషల్.. 'SSMB 29' నుంచి అప్డేట్ రాజమౌళి బర్త్‌డే స్పెషల్ గా అక్టోబర్ 10న 'SSMB29' నుండి అప్డేట్ రానున్నట్లు టాక్ వినిపిస్తోంది.సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుండి మూవీ టీమ్ వర్క్ షాప్ లో పాల్గొంటారని తెలుస్తోంది. డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ కానుందట. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. By Anil Kumar 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss Telugu 8 Promo: సీరియల్ బ్యాచ్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్.. యష్మీ VS నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా కొనసాగుతోంది. తాజాగా మేకర్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ప్రోమోలో ఇంటి సభ్యులంతా 'లూప్ ది హూప్' టాస్క్ లో పాల్గొన్నారు. ఈ టాస్క్ లో నిఖిల్, యష్మీ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి. By Archana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Suresh Productions : వరద బాధితులకు అండగా దగ్గుబాటి ఫ్యామిలీ.. సురేష్ ప్రొడక్షన్స్ తరుపున భారీ విరాళం తెలుగు రాష్ట్రాల వరద బాధితుతులకు సురేష్ ప్రొడక్షన్ తరుపున వెంకటేష్, రానా రూ.కోటి విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని వెంకటేష్ తన ఎక్స్ వేదికగా తెలిపారు. వీరితో పాటూ తొలిప్రేమ, సార్ వంటి సినిమాల దర్శకుడు వెంకీ అట్లూరి సైతం వరద బాధితులకు రూ.5 లక్షలు విరాళం అందజేశారు. By Anil Kumar 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tollywood : టాలీవుడ్ లో అత్యధికంగా ట్యాక్స్ కడుతున్న స్టార్ హీరో ఎవరో తెలుసా? ఫార్చూన్ ఇండియా సంస్థ తాజాగా 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీల లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ ఒక్కడే ఉండటం విశేషం. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గానూ బన్నీ ఏకంగా రూ. 14 కోట్లు ట్యాక్స్ కట్టాడు. By Anil Kumar 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SD18: సాయి ధరమ్ తేజ్ 'SD18' అప్డేట్.. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ఫస్ట్ లుక్ 'SD18'వర్కింగ్ టైటిల్ తో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి ఆమె లుక్ రివీల్ చేశారు. ఇందులో ఐశ్వర్య వసంత పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు. By Archana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mokshagna Movie : మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య.. ఇది కదా ఫ్యాన్స్ కు కావాల్సింది నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ మూవీలో బాలయ్య సైతం కనిపించబోతున్నారట. ప్రశాంత్ వర్మ, సినిమాలో బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ క్యామియో డిజైన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. By Anil Kumar 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn