/rtv/media/media_files/2025/03/24/tYtAT8oaGV130asFLeaI.jpg)
హీరోయిన్ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
/rtv/media/media_files/2025/03/24/IPMWwAGEzcOf9xo89aGu.jpg)
తెలుగు, తమిళం, హిందీ ఇలా పలు భాషల్లో నటిస్తూ.. స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది.
/rtv/media/media_files/2025/03/24/SuHnroz42Cu4ZEem1TrK.jpg)
ముంబైకి చెందిన తమన్నా భాటియా తెలుగులో శ్రీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/2025/03/24/EAPuTB7EofHxDrN88XB9.jpg)
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫొటోలు షేర్ చేస్తుంటుంది.
/rtv/media/media_files/2025/03/24/yM8nBteYWNwLMu6CMvHe.jpg)
తాజాగా పింక్ శారీలో ఉండే ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.