సినిమా Tamannaah Bhatia: పింక్ శారీలో మిల్కీ బ్యూటీ.. గులాబీ కంటే అందంగా మెరిసిపోతుందిగా! మిల్కీ బ్యూటీ తమన్నా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా పింక్ శారీలో ఉండే ఫొటోలను షేర్ చేసింది. గులాబీ కంటే అందంగా ఉందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పింక్ శారీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tamannaah: వైట్ గౌన్ లో మిల్కీ బ్యూటీ హాట్ ఫోజులు.. ఫ్లాట్ అవ్వాల్సిందే! మిల్కీ బ్యూటీ తమన్నా లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. తెల్లటి గౌన్ లో కొరియన్ స్టైల్ మేకప్ తో నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మహా కుంభమేళాలో ఓదెలా 2 టీజర్ రిలీజ్.. అమాంతం పెరిగిన అంచనాలు తమన్నా భాటియా మెయిన్ లీడ్‌లో నటిస్తున్న తాజా చిత్రం ఓదెలా 2. ఈ సినిమా టీజర్‌ను మూవీ టీం తాజాగా మహా కుంభమేళాలో రిలీజ్ చేసింది. టీజర్లో తమన్నా పవర్ఫుల్ లుక్‌లో ఉండటంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి By Kusuma 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tamannaah Bhatia: అంబానీ పెళ్ళి వేడుకలో అందాలతో కేక పెట్టించిన మిల్కీ బ్యూటీ..! అంబానీ రెస్పెన్షన్ లో టాలీవుడ్ నటి తమన్నా అందరి దృష్టిని ఆకర్షించింది. నీలం రంగు లెహంగా, డీప్ ప్లంజింగ్ నెక్లైన్తో అందంగా కనిపించింది. లెహంగాలో తమన్నా స్టన్నింగ్ లుక్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మిల్కీ బ్యూటీ తమన్నా పారితోషకం ఎంతో మీకు తెలుసా? తెలుగు,తమిళ భాషల్లోనే కాకుండా బాలీవుడ్ లో అలరిస్తున్న మిల్క్ బ్యూటీ తమన్నా..తాజాగా పారితోషకం పెంచినట్లు తెలుస్తుంది. అంతకుముందు జైలర్ సినిమాలోని ఐట్ం సాంగ్ కు బాగా ఆదరణ రావటంతో తమన్నా పారితోషకాన్ని పెంచినట్టు తెలుస్తోంది. By Durga Rao 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా BAAK: భయంకరమైన బాక్ ట్రైలర్.. అదరగొట్టేసిన తమన్నా! హారర్, కామెడీ ‘బాక్’ నుంచి మరో బిగ్ అప్ డేట్ వెలువడింది. తమన్నా భాటియా, రాశి ఖన్నా, సుందర్ సి లు ప్రధాన పాత్రలో నటించిన మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. భయంకరమైన సన్నివేశాలతో తమన్నా భాటియా, రాశి ఖన్నాలు అదరగొట్టేశారు. By srinivas 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Aranmanai 4: చిల్, థ్రిల్ అయ్యేందుకు రెడీగా ఉండండి..'బాక్'నుంచి నయా అప్ డేట్! యాక్టర్ కమ్ డైరెక్టర్ సుందర్ సి స్వీయదర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ 'అరణ్మనై 4' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. నటీనటుల లుక్స్ క్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తెలుగులో 'బాక్' టైటిల్‌తో ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. By srinivas 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tamannaah Bhatia: లేటెస్ట్ పిక్స్ లో నెటిజన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న తమన్నా.! స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తోంది. లేటెస్ట్ లుక్ తో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా పంచుకున్న ఫొటోలు నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి. By Jyoshna Sappogula 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tamannaah: బోల్డ్ షోతో రెచ్చిపోయిన తమన్నా.. సాఫ్ట్ పోర్న్ స్టార్ అంటూ దారుణమైన ట్రోలింగ్ స్టార్ నటి తమన్నా భాటియా మరోసారి బోల్డ్ అవతార్ లో దర్శనమిచ్చి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచింది. 'యానిమల్' మూవీ సక్సెస్ మీట్ కు హాజరైన నటి బ్లాక్ అవుట్ ఫిట్ లో అట్రాక్ట్ చేసింది. టాప్ మాత్రం ఓపెన్ గా వదిలేసి షో చేయడంపై నెట్టింట దారుణమైన ట్రోలింగ్ కు గురవుతోంది. By srinivas 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn