/rtv/media/media_files/2025/03/03/tamannaah-stuns-in-white-photos-448972.jpg)
నటి తమన్నా సినిమాలతో సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ కనిపిస్తుంది. తరచు తన ఫ్యాషన్ స్టేట్మెంట్ తో చూపురులను ఆకట్టుకుంటుంది.
/rtv/media/media_files/2025/03/03/tamannaah-bhatia-stuns-in-white-dress-713114.jpg)
తాజాగా వైట్ డ్రెస్ లో తమన్నా ఆకర్షణీయమైన అందాలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి.
/rtv/media/media_files/2025/03/03/tamannaah-stuns-in-white-333307.jpg)
ఆమె ప్రకాశవంతమైన మెరుపు, నిగనిగలాడే సౌందర్యంతో చూపురులను మంత్రముగ్ధులను చేయడంలో ఎప్పుడూ విఫలం కాదు.
/rtv/media/media_files/2025/03/03/tamannaah-in-white-426545.jpg)
కొరియన్ స్టైల్ గ్లాసీ మేకప్ తమన్నా అందాన్ని మరింత పెంచాయి.
/rtv/media/media_files/2025/03/03/tamannaah-white-dress-photos-444572.jpg)
తమన్నా త్వరలో విడుదల కానున్న 'ఓదెల2' సినిమాలో అఘోరీ పాత్రలో అలరించనుంది.
/rtv/media/media_files/2025/03/03/tamannaah-bhatia-stuns-in-white-890010.jpg)
ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల్లో యాక్టీవ్ గా లేనప్పటికీ.. సోషల్ మీడియాలో ఎప్పడికప్పుడు లేటెస్ట్ ఫొటోలతో అందాల సందడి చేస్తుంటుంది.
/rtv/media/media_files/2025/03/03/tamannaah-stuns-in-white-photos-448972.jpg)
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా