సినిమా Tamannah Odela 2 - Teaser: మిలియన్ల వ్యూస్ తో రచ్చ లేపుతున్న 'ఓదెల 2' టీజర్..! మిల్కీ బ్యూటీ.. తమన్నా, డైరెక్టర్ అశోక్ తేజ కాంబోలో వస్తున్న "ఓదెల్-2" టీజర్ వచ్చేసింది. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ తో పాటుగా ఆధ్యాత్మిక అంశాలతో ఈ టీజర్ అదిరిపోయింది. అయితే, అయితే టీజర్ తో పాటు ఈ సినిమా రిలీజ్ డేట్ ను మాత్రం అనౌన్స్ చేయలేదు మూవీ టీం. By Lok Prakash 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Odela 2: బోనం ఎత్తిన తమన్నా.. ఓదెల 2 కొత్త పోస్టర్..! అశోక్ తేజ దర్శకత్వంలో ఓదెల సీక్వెల్ గా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ఓదెల 2. తాజాగా మూవీ నుంచి మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. బోనాల సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తమన్నా పోస్టర్ షేర్ చేశారు. ఇందులో తమన్నా బోనం ఎత్తుకొని కనిపించింది. By Archana 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tamannah : మరో ఐటెం సాంగ్ తో అదరగొట్టిన తమన్నా.. ఆకట్టుకుంటున్న 'ఆజ్ కీ రాత్' సాంగ్ ! 'స్త్రీ'-2 సినిమా నుంచి తాజాగా స్పెషల్ ఐటెం సాంగ్ వదిలారు. ఈ సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా డ్యాన్స్ చేయడం విశేషం. 'ఆజ్ కీ రాత్' అనే ఈ సాంగ్‌లో తమన్నా అద్భుతమైన డాన్స్ మూవ్స్‌తో పాటూ ఓ రేంజ్ లో గ్లామర్ ఒలకబోసింది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. By Anil Kumar 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn