/rtv/media/media_files/2025/04/25/YP7OGYUV5hqQmMX3DyCs.jpg)
Justin Bieber divorce
Justin Bieber ప్రముఖ హాలీవుడ్ సింగర్ జస్టిన్ బీబర్ భార్య హేలీ బీబర్ తో విడాకుల వార్తలతో నెట్టింట హాట్ టాపిక్ గా మారారు. గత కొద్దిరోజులుగా జస్టిన్ భార్య హేలీతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాగే అతడి ఆరోగ్యం గురించి పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read: Karthik Subbaraj అందుకే గేమ్ ఛేంజర్ డిజాస్టర్ .. అసలు మ్యాటర్ చెప్పిన కార్తిక్ సుబ్బారాజు
విడాకుల పై జస్టిన్ పోస్ట్
ఈ నేపథ్యంలో తాజాగా జస్టిన్ బీబర్.. తన ఆరోగ్యం, సంబంధాలు, మరియు తన జీవితానికి సంబంధించిన అసత్య కథనాలపై స్పందిస్తూ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు. తనపై వస్తున్న పుకార్లను తిప్పికొట్టారు. భార్య హేలీతో విడాకుల వార్తలను ఖండించారు. హేలీ, నేను కలిసి ఆనందంగా ఉన్నామని మీరు అసూయపడి ఉండవచ్చు. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. అందుకే కొంతమంది తట్టుకోలేకపోతున్నారు. వారిని నేను తప్పుపట్టను." అంటూ విడాకుల రూమర్లపై క్లారిటీ ఇచ్చారు.
అయితే ఇటీవలే కోచెల్లా 2025 ఈవెంట్‌లో జస్టిన్ బీబర్ పొగ తాగుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో అతడి అతని మానసిక స్థితి, ఆరోగ్యం గురించి ఇంటర్నెట్ లో చర్చ మొదలైంది. జస్టిన్ బీబర్ 2018లో హైలీ బీబర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ "జాక్ బ్లూస్ బీబర్" అనే ఎనిమిది నెలల బాబూ ఉన్నాడు.
telugu-news | latest-news | cinema-news | justin-bieber
Also Read: Retro Pre Release: సూర్యా 'రెట్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో.. ఎవరో తెలుసా?
Gutta Jwala: అందంగా ఉండాలి.. అన్నీ సర్దుకుపోవాలి: సినీ ఇండస్ట్రీపై గుత్తా జ్వాలా సంచలనం!
నితిన్ 'రాబిన్హుడ్' మూవీ ప్రమోషన్‌లో గుత్తజ్వాలా షాకింగ్ కామెంట్స్ చేసింది. ' సినిమా ఛాన్స్ రావాలంటే తెల్లగా ఉండాలి. సిగ్గు అసలే ఉండకూడదు. అన్నింటికి సర్దుకుపోవాలి. లేదంటే కెరీర్ క్లోజ్ అయిపోతుంది. కానీ అలా నా వల్లకాదు' అని చెప్పడం చర్చనీయాంశమైంది.
gutta jwala Photograph: (gutta jwala)
Gutta Jwala: సినీ ఇండస్ట్రీలో అమ్మాయిలకు అవకాశాలు రావాలంటే కాంప్రమైజ్ కావాల్సిందేనంటూ మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా దుమారం రేపింది. అంతేకాదు మహిళల రంగు, బాడీ షేప్స్ గురించి కూడా ఆమె బోల్డ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో వరుస సినిమా ఆఫర్లు రావాలంటే వారిలా ఉండాలంటూ ఆమె చేసిన పరోక్ష వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ మేరకు యంగ్ హీరో నితిన్, డైరెక్టర్ విజయ్‌కుమార్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ 'రాబిన్హుడ్' మార్చి 28న విడుదల కానుంది. అయితే ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ కోసం గుత్తా జ్వాలా పనిచేశారు. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఆమె.. ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది.
నేను వారిలా ఉండలేను..
ఈ మేరకు గుత్త జ్వాలా మాట్లాడుతూ.. ‘మన సినిమాల్లో అవకాశం రావాలంటే అమ్మాయి తెల్లగా ఉండాలి. నాకు అప్పట్లో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ నేను నో చెప్పాను. ఇండస్ట్రీలో నిలబడాలంటే ఎలా ఉండాలో కొంతమందిని చూస్తే అర్థమవుతుంది. కానీ నేను వారిలా ఉండలేను. ఇక్కడ ఉండాలంటే చాలా మారాలి. సిగ్గు అసలే ఉండకూడదు. నిర్మాతలు, డైరెక్టర్లు, పెద్దలు చెప్పినట్లు సర్దుకుపోవాలి. లేదంటూ కెరీర్ క్లోజ్ అయిపోతుంది. డబ్బుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడాలి' అంటూ తన మనసులో మాట బయటపెట్టింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతుండగా పలువురు నెటిజన్లు క్యాస్టింగ్ కౌచ్ గురించే చెప్పారంటూ వాదిస్తున్నారు. అవకాశాలు రావాలంటే అందాలు అర్పించేందుకు అడ్జస్ట్ కావాల్సిందేనంటున్నారు.
ఇది కూడా చూడండి: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వెంకీ కుడుములు దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్' లో వార్నర్ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ నుంచి డేవిడ్ వార్నర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక మైత్రి మూవీస్ బ్యానర్ పై నవీన్ యర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల ఫీమేల్ లీడ్ గా నటించగా.. కేతిక శర్మ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. మార్చి 28న విడుదల కానుండగా.. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇలా మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్, అలాగే ప్రీ రిలీజ్ వేడుకలో డేవిడ్ వార్నర్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా కోసం సినీ ప్రియులతో పాటు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చూడండి: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!
Justin Bieber భార్య హేలీతో జస్టిన్ బీబర్ విడాకులు..! ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైరల్
హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ తన భార్య హేలీతో విడాకులు తీసుకుంటున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో Short News | Latest News In Telugu | సినిమా
Retro Pre Release: సూర్యా 'రెట్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో.. ఎవరో తెలుసా?
Retro Pre Release: సూర్యా(Surya) హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం 'రెట్రో', కార్తిక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) దర్శకత్వం... Short News | Latest News In Telugu | సినిమా
Raja Saab Update: "హై అలర్ట్…!! మే మరింత వేడెక్కనుంది!" రాజాసాబ్ అప్డేట్ ఆన్ ది వే..!
Raja Saab Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మలవిక మోహనన్(Malavika Mohanan) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ.... Short News | Latest News In Telugu | సినిమా
Srinidhi Shetty లవర్‌తో బాగోదు.. అందుకే సీత పాత్ర రిజెక్ట్ చేశా : శ్రీనిధి
నటి శ్రీనిధి శెట్టి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అయితే నితీష్ తివారీ 'రామాయణం' లో సీత పాత్రలో Short News | Latest News In Telugu | సినిమా
Pahalgam Attack హ్యాట్సాఫ్ అనన్య.. ఇది కూడా దేశభక్తే.. మెచ్చుకోకుండా ఉండలేం!
నటి అనన్య నాగళ్ళ మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంది. పహల్గామ్ ఉగ్రదాడిలో మృతిచెందిన నెల్లూరు వాసి మధుసూదన్ భౌతికకాయానికి Short News | Latest News In Telugu | సినిమా
Bramhamudi serial appu లవర్ ని పరిచయం చేసిన 'బ్రహ్మముడి' అప్పు.. అతడెవరో తెలిస్తే షాక్!
బ్రహ్మముడి ఫేమ్ అప్పు అలియాస్ నైనిష రాయ్ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది. అతడితో కలిసి కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ Short News | Latest News In Telugu | సినిమా
BIG BREAKING: ఆర్మీ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా కమాండర్ మృతి
Ap Rain Alert:ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు!
Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం..ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్
Tamil Nadu Train Accident: తప్పిన ఘోర రైలు ప్రమాదం.. పట్టాలపై బోల్ట్‌లు పీకేసి..!
Indian Army Attack On Pakistan Terrorists Houses🔴LIVE : Pahalgam Attack | IND - Pak War | RTV