బిజినెస్ Gold Rates : బంగారం ప్రియులకు షాక్.. మరోసారి పెరిగిన ధరలు మరోసారి బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, శ్రావణ మాసం దగ్గర పడుతుండడంతో బంగారం ధరలు ఆకాశానికి నిచ్చన వేస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,410గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.69,170గా ఉంది. By V.J Reddy 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Metro Services : ఇక నుంచి ఉదయం 5.30 గంటలకే మెట్రో సేవలు! ఇక నుంచి హైదరాబాద్ నగరంలో మెట్రో రాకపోకలు ఉదయం 5.30 గంటల నుంచే మొదలు కానున్నట్లు మెట్రో అధికారులు వివరించారు. మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. By Bhavana 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఆగస్ట్1 నుంచి అమలులో BIS ప్రమాణాలు! ఆగస్టు 1 నుంచి బీఐఎస్ నూతన నాణ్యతా ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. దీంతో పాదరక్షలను అధిక నగదులో వినియోగదారులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇటీవలె పాదరక్షల తయారీదారులు IS 6721, IS 10702 మార్గదర్శకాలను అనుసరించాలని బీఐఎస్ నిబంధనలు జారీ చేసింది. By Durga Rao 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Central Govt Debt: ఈ ఏడాదిలో రూ.185 లక్షల కోట్లకు దేశ అప్పు: కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ అప్పు.. విదేశీ రుణాలతో కలుపుకొని రూ.185 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్రం అంచనా వేసింది. ఇది దేశ జీడీపీలో 56.8 శాతానికి సమానమని తెలిపింది. 2024 మార్చి చివరి నాటికి కేంద్రం అప్పు రూ.171.78 లక్షల కోట్లుగా ఉందని పేర్కొంది. By B Aravind 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold bikini: నటి 'లో' దుస్తులకు రూ.1.46 కోట్లు.. గుండె పోటుతో క్యారీ మృతి! హాలీవుడ్ నటి క్యారీ ఫిషర్ 'స్టార్‌వార్స్' సినిమాలో ధరించిన బికినీ భారీ ధరకు అమ్ముడైంది. అమెరికాలోని హెరిటేజ్‌లో నిర్వహించిన వేలంలో ఏకంగా రూ.1.46 కోట్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. డిజైనర్ రిచర్డ్ మిల్లర్ 1998లో బంగారంతో దీనిని డిజైన్ చేశారు. By srinivas 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Best Smartphones: జూలై నెలలో విడుదలైన బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే.. ఈ నెలలో అనేక స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి విడుదలయ్యాయి. వాటిలో బెస్ట్ ఫోన్లు ఇవే.. OnePlus 12R ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో రూ. 39,999కి లభిస్తుంది. Realme GT 6 అమెజాన్ లో రూ. 36,999కి లభిస్తుంది. Oppo Reno 12 Pro రూ. 39,999కి అందుబాటులో ఉంది. By Lok Prakash 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Samsung Galaxy M35 5G: శాంసంగ్ ఎమ్ 35 లాంచ్! బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్స్! ప్రముఖ బ్రాండ్ శాంసంగ్ సరికొత్త శాంసంగ్ ఎమ్ 35 ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో ఒరిజినల్ ధర రూ.24,499కి బదులుగా రూ.19,999కే లభిస్తుంది. అమెజాన్‌లో ఏదైనా బ్యాంక్ కార్డ్ లావాదేవీపై ఫ్లాట్ రూ. 2,000 తగ్గింపు కూడా లభిస్తుంది. By Lok Prakash 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Govt Employees: ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. 8 శాతం పెంపు! ఏపీ సచివాలయ, హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 16 శాతం హెచ్ఆర్ఏను 24శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది రూ.25 వేలకు మించకుండా వర్తింపజేయాలని ఆర్థికశాఖ కార్యదర్శి అధికారులకు సూచించారు. By srinivas 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Motorola Edge 50: మొటరోలా నుంచి మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్.. 30 నిమిషాలు నీటిలో ఉన్నా ఏం కాదట! ప్రముఖ మొబైల్ కంపెనీ మోటోరోలా మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ‘మోటోరొలా ఎడ్జ్ 50’ అనే పేరుతో ఆగస్టు 1న కొత్త సీరీస్ ను రిలీజ్ చేయబోతుంది. ఈ స్మార్ట్ ఫోన్స్ మోటోరొలా స్టోర్స్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ- కామర్స్ సైట్స్ లో అందుబాటులో ఉండనున్నాయి. By Archana 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn