బిజినెస్ Vivo V40: అగస్ట్ లో లాంచ్ కానున్న వివో వి40 సిరీస్.. ధర ఎంతో తెలుసా? చైనీస్ బ్రాండ్ వివో త్వరలో భారతదేశంలో వివో వి40 సిరీస్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ 50 మెగాపిక్సెల్ ZEISS బ్యాక్ కెమెరా, IP68 రేటింగ్, 80W తో 5500mAh బ్యాటరీ ఫీచర్లను కలిగి ఉంది. Vivo V40 రూ. 33,000 ప్రారంభ ధరకు లభిస్తుంది. By Lok Prakash 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IT Returns Filing: చివరి నిమిషంలో ఐటీ రిటర్న్స్ ఫైలింగ్.. వీటిని గమనించకపోతే దొరికిపోతారు! ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి చివరి తేదీ దగ్గర పడింది. ఇప్పుడు హడావుడిగా ఐటీఆర్ ఫైల్ చేస్తే కనుక చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరలో జరిగే ఏదైనా పొరపాటు జరిమానాలు కట్టే పరిస్థితి తీసుకురావచ్చు. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ WhatsApp: వాట్సాప్ ఇండియాకు గుడ్ బై చెప్పనుందా?: పార్లమెంట్ లో కేంద్ర మంత్రి కీలక ప్రకటన! వాట్సాప్ గానీ, వాట్సాప్ మాతృ సంస్థ మెటా గానీ భారత్ నుంచి వెళ్లిపోతున్నట్లు ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. అలాంటి ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వానికి వాట్సాప్ యాజమాన్యం ఇప్పటివరకూ తెలియజేయలేదని స్పష్టం చేశారు. By Bhavana 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Zomato: శాకాహారం ఆర్డర్ ఇస్తే..మాంసాహారం..క్షమాపణలు చెప్పిన జొమాటో! ఢిల్లీకి చెందిన హిమాన్షి అనే యువతి జొమాటో ద్వారా వెజ్ ఆహారం ఆర్డర్ పెట్టింది. అయితే ఆమెకు మాంసాహార వంటకం డెలివరీ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది.ఈ పోస్టుపై స్పందించిన జొమాటో వెంటనే క్షమాపణ కోరింది.ఈ పోస్టుపై స్పందించిన జొమాటో వెంటనే క్షమాపణ కోరింది By Bhavana 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Handloom Day : ఆగస్టు 7న ఆ దుస్తులే కొనండి.. దేశ ప్రజలకు మోదీ పిలుపు! ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలంతా ఖాదీ దుస్తులను కొనుగోలు చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. చేనేత రంగం సాధిస్తున్న పురోగతిలో మహిళలకే అధిక ప్రయోజనం దక్కుతోందన్నారు. By srinivas 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Runa Mafi: రెండో విడత రుణమాఫీ అప్పుడే చేస్తాం.. సీఎం రేవంత్ కీలక ప్రకటన! రెండో విడత రైతు రుణమాఫీపై తెలంగాణ సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. రూ.1.5 లక్షల రుణమాఫీని జులై 31లోపు పూర్తి చేస్తామని తెలిపారు. విదేశీ పర్యటనకు వెళ్లిరాగానే ఆగస్టులో రూ.2 లక్షలు కూడా మాఫీ చేస్తామన్నారు. By srinivas 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా..? ఈ వివరాలను తప్పకుండా తెలుసుకోండి! పాన్ కార్డు అనేది భారత పౌరులకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటని చెప్పొచ్చు. అయితే పాన్ కార్డును వినియోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పాన్ కార్డు ఎలాంటి వాటికి ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ల్యాప్‌టాప్‌లో మైక్రోఫోన్ పనిచేయడం లేదా? ల్యాప్‌టాప్‌లో మైక్రోఫోన్ పని చేయకపోతే వీడియో కాల్స్, రికార్డ్ ఆడియో వంటి వాటిని వినియోగించలేక విసుగు చెందుతాము. అయితే మీరు దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మీ ల్యాప్‌టాప్‌ను సేవా కేంద్రానికి తీసుకెళ్లకుండానే ఈ సమస్యను పరిష్కరించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. By Durga Rao 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ OTT ప్రయోజనాలతో జియో మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు! ప్రముఖ జియో OTT ప్రయోజనాలతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ. 329, రూ. 949, రూ. 1049 లతో మూడు ప్లాన్లను కస్టమర్లకు అందించనుంది. ఈ ప్లాన్ లలో ఉచితంగా డిస్నీ + హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ తో పాటు అనేక ఆఫర్లను కస్టమర్ల కోసం తీసుకువచ్చింది. By Durga Rao 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn