బిజినెస్ Alleti Maheshwar Reddy: రాష్ట్రం అప్పుల్లో ఉంటే.. మేఘా జేబులు నింపుతున్న రేవంత్! అవినీతిమయమైన మేఘా సంస్థ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీఎం రేవంత్ ను బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టులు కూలుతున్నా.. అదే సంస్థను ఎందుకు కంటిన్యూ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మేఘా జేబులు నింపడం కోసమే రేవంత్ పని చేస్తున్నారని ఆరోపించారు. By srinivas 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TG Govt Schemes: రేవంత్ సంచలన నిర్ణయం.. ఆ పథకాల్లో కీలక మార్పులు! బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన పలు పథకాల్లో మార్పులు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. రైతు బంధు, దళిత బంధు, గొర్రెల పంపిణీ, కల్యాణ లక్ష్మి తదితర పథకాలు ఈ లిస్ట్ లో ఉన్నాయి. అర్హులకు మాత్రమే లబ్ధి చేకూరేలా రూల్స్ మార్చనున్నట్లు తెలుస్తోంది. By srinivas 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Payment Option on X: ఎక్స్ లో పేమెంట్ ఆప్షన్.. మస్క్ మరో సంచలన నిర్ణయం! X ప్లాట్ ఫామ్ లో పేమెంట్ ఆప్షన్ తీసుకురావాలని ఎలాన్ మస్క్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు యూజర్లకు ఇప్పటికే పేమెంట్స్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా.. X యాప్ పేరును Everything Appగా మార్చాలన్నది మస్క్ ఆలోచనగా తెలుస్తోంది. By KVD Varma 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hindenburg Story: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఏం చేస్తుంది? హిట్లర్ కు హిండెన్‌బర్గ్ కు మధ్య లింకేంటి? హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇప్పుడు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో అదానీ గ్రూప్ పై ఆరోపణలతో సంచలనం సృష్టించిన హిండెన్‌బర్గ్ ఇప్పుడు ఏకంగా సెబీ చీఫ్ పై ఆరోపణలు చేసింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఎవరిది? ఇది ఎలా పనిచేస్తుంది? ఆసక్తికర విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.. By KVD Varma 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ వచ్చే వారం గూగుల్ నుంచి 4 కొత్త ఫోన్లు! Google Pixel కంపెనీ మేడ్ బై గూగుల్ ఈవెంట్ ను ఆగస్టు 13న నిర్వహించనుంది. ఈ ఈవెంట్లో కంపెనీ ఒకేసారి పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్లను విడుదల చేయనుంది. దీంతో ఈ ఫోన్ల ఫీచర్లపై ఇంటర్ నెట్లో జోరుగా చర్చ సాగుతోంది. By Durga Rao 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ వాట్సాప్ అప్డేట్! ఈ 35 ఫోన్లలో ఇక వాట్సప్ పని చేయదు! Apple, Samsung, Motorola, Huawei, LG, Lenovo, Sony కంపెనీలకు చెందిన మొత్తం 35 ఫోన్లలో వాట్సాప్ ఈ ఏడాది చివరి వరకు మాత్రమే పనిచేస్తుందని మెటా ప్రకటించింది. మెటా విడుదల చేసిన ఆ 35 ఫోన్ల వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Durga Rao 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PMMY: కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వారికి రూ.20 లక్షల లోన్! 2024-25 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం.. ముద్రా యోజన పథకం కింద ఇచ్చే రుణాన్ని రూ.20 లక్షలకు పెంచింది. దీంతో చిరు వ్యాపారులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహ సంస్థలకు మరింత ప్రయోజనం చేకూరనుంది. లోన్ పొందాలనుకునే వారు mudra.org.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. By B Aravind 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hindenburg Report: అదానీ గ్రూప్ షేర్లపై హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్ మాత్రం గ్రీన్ లోనే! నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ క్రమేపీ పుంజుకుంది. సెబీ చీఫ్ పై హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో అదానీ గ్రూప్ నకు చెందిన మొత్తం పది షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఆ రిపోర్ట్ ఎఫెక్ట్ మొత్తం స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపించలేదు. By KVD Varma 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hindenburg vs Adani : హిండెన్‌బర్గ్ ఆరోపణలు అవాస్తవాలు..సెబీ చీఫ్‌తో ఎలాంటి సంబంధం లేదు : అదానీ గ్రూప్ అదానీ గ్రూప్ తో సెబీ చీఫ్ మాధవి పూరి బుచ్, ఆమె భర్తకు సంబంధాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. సెబీ చీఫ్ తో తమ కంపెనీకి ఏ సంబంధమూ లేదని స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమని గ్రూప్ ప్రతినిధి ఒక నోట్ విడుదల చేశారు. By KVD Varma 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn