/rtv/media/media_files/KcdLWCUlNgYfn2W5f3C5.jpg)
Gold rates
బంగారం కొనుగోలు చేయాలనుకునే మహిళలకు పెద్ద షాక్ తగిలింది. గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. నేడు కూడా బంగారం ధరలు మార్కెట్‌లో పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.86,250 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.79,060గా ఉంది. అంటే గ్రాము ధర రూ.8625 నేడు మార్కెట్‌లో ఉంది. ఇదిలా ఉండగా మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.107,100గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.
ఇది కూడా చూడండి: ఆపరేషన్ చేసిన స్టాప్‌నర్స్ కుట్లకు బదులు ఫెవిక్విక్ వాడితే.. చివరికి
24 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.86,250
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.86,250
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.86,400
ముంబైలో 10 గ్రాముల ధర రూ.86,250
వడోదరలో 10 గ్రాముల ధర రూ.86,300,
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.86,250
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.86,250
బెంగళూరులో 10 గ్రాముల రూ.86,250,
కేరళలో 10 గ్రాముల ధర రూ.86,250
పుణెలో 10 గ్రాముల ధర రూ.86,250
ఇది కూడా చూడండి: JOBS: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు..డిగ్రీ ఉంటే చాలు..
22 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.79,060
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.79,060
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.79,210
ముంబైలో 10 గ్రాముల ధర రూ.79,060
వడోదరలో 10 గ్రాముల ధర రూ.79,110
కోల్‌కతాలో 10 గ్రాముల రూ.79,060
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.79,060
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.79,060
కేరళలో 10 గ్రాముల ధర రూ.79,060
పుణెలో 10 గ్రాముల ధర రూ.79,060
ఇది కూడా చూడండి: Mastan Sai : డ్రగ్స్ ఇస్తాడు.. న్యూడ్ వీడియోలు తీస్తాడు.. మస్తాన్ మాములోడు కాదయ్యా!
ఇది కూడా చూడండి: ఆర్‌సీ16 సెట్స్‌లో రామ్ చరణ్ ముద్దుల కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా?