/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Stock-Market-News-1-jpg.webp)
stock market
నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 383 పాయింట్లు, నిఫ్టీ 116 పాయింట్లు నష్టాలతో ట్రేడవుతుంది. ఇందులో జొమాటో, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ నష్టాలను చవిచూస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్లు ఇలా భారీ మొత్తంలో నష్టాలు రావడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చూడండి: Kerala: ఆ మ్యాన్ ఈటర్ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!
Respected Finance Minister, it is disheartening to see the stock market indices poorly managed, ignoring the struggles of the middle class who are losing their hard-earned money. This negligence is a real shame and calls for urgent attention. @nsitharaman #stockmarketcrash #nifty
— Harsh Salot (@harscheys) January 27, 2025
ఇది కూడా చూడండి: Donald Trump: ఇజ్రాయెల్ కి మళ్లీ బాంబులు..బైడెన్ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!
కంపెనీ షేర్లు పడిపోవడంతో..
ఇదిలా ఉండగా బడ్జెట్‌కి ముందు రిలయన్స్ కంపెనీ భారీ నష్టాలు చూసింది. కంపెనీ షేర్లు పడిపోవడంతో దాదాపుగా రూ.75 వేల కోట్ల నష్టం వచ్చింది. మార్కెట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ రూ.74,969.35 కోట్లు ఉండగా.. ఇప్పుడు తగ్గి రూ.16,85998.34 కోట్లుకు చేరింది. ఇదే కాకుండా ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ కూడా తగ్గింది.
ఇది కూడా చూడండి:UCC: ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌరస్మృతి..ఎప్పటి నుంచి అమలు అంటే
Market is falling as if there’s no tomorrow. It feels like the world is ending today. #stockmarketcrash #nifty #TrumpEra
— Aamir Bhat (@aamirMbhat) January 27, 2025