బిజినెస్ సెన్సెక్స్ భారీగా పతనం.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రంప్ సునకాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై భారీగా పడింది. ఒక్కసారిగా 3900 పాయింట్లకు సెన్సెక్స్ పడిపోయింది. 1140 పాయింట్లకు నిఫ్టీ పడిపోయింది. 5 శాతం దేశీయ స్టార్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. By Kusuma 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business: భారీ నష్టాల్లో సూచీలు..స్టాక్ మార్కెట్ కుదేలు ట్రంప్ దెబ్బకు మొత్తం ప్రపంచ షేర్ మార్కెట్ తల్లకిందులైపోయింది. నిన్నటి నుంచి భారీ నష్టాలను చవి చూస్తున్నాయి. ఈరోజు భారత షేర్ మార్కెట్లో సెన్సెక్స్ 800 పాయింట్లు తగ్గి 75,500 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ 300 పాయింట్లు కోల్పోయి.. 23,000 దగ్గర ఉంది. By Manogna alamuru 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today: ప్రారంభంలోనే దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ఉదయం 9:21 నిమిషాలకు నిఫ్టీ 66 పాయింట్లు పెరిగి 23,715 వద్ద ఉండగా, సెన్సెక్స్ 208 పాయింట్లు ఎగిసి 78,192 సమీపంలో ట్రేడ్ అవుతుంది. సల్సార్ టెక్నో, గో ఫ్యాషన్, జెన్ టెక్నాలజీస్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. By Kusuma 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business: లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. దేశీ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్లు పెరిగి 76,500 స్థాయిలో.. నిఫ్టీ కూడా 50 పాయింట్లు పెరిగి 23250 స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ రియాల్టీ 2.7% పెరిగింది. ఫార్మా,ఆటో దాదాపు ఒక శాతం పెరిగాయి. By Manogna alamuru 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ ఎన్ని పాయింట్ల లాభంలో ఉందంటే? నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 380 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22,600 వద్ద ట్రేడింగ్ మొదలయ్యింది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన తర్వాత సెన్సెక్స్ 473 పాయింట్లు లాభంతో 74,641 వద్ద ఉంది. By Kusuma 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business: హమ్మయ్యా, గండం గట్టెక్కినట్టేనా.. చాలా రోజుల తర్వాత లాభాల్లో స్టాక్ మార్కెట్ థాంక్ గాడ్ అని దండాలు పెట్టుకుంటున్నారు మదుపర్లు. నష్టాలతో దెబ్బలు తినీ తినీ విసిగిపోయిన పెట్టుబడిదారులు ఈరోజు కాస్త ఊపిరి తీసుకుంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. By Manogna alamuru 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business: చాలా రోజుల తర్వాత మార్కెట్లు కళకళ..లాభాల్లో సూచీలు.. చాలా రోజుల తర్వాత దేశీ స్టాక్ మార్కెట్లో లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా కూడా సానుకూల సంకేతాలు వెలువడుతుండడంతో సూచీలు లాభాల బాట పట్టాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంతో.. నిఫ్టీ 22,400 మార్క్ పైన ప్రారంభమైంది. By Manogna alamuru 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets: స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 156 పాయింట్ల లాభంతో 73,354 వద్ద ఉండగా నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 22,179 వద్ద కొనసాగింది. శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. By Kusuma 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business: భారీ నష్టాలతో దేశీ స్టాక్ మార్కెట్లు బ్లడ్ బాత్ దేశీ మార్కెట్ భారీ నష్టాల పరంపర కొనసాగుతుంది. అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాలతో పరిస్థితి మరింత దిగజారుతోంది. సెన్సెక్స్ 900 పడిపోయి మార్కెట్లకు ఫ్రై డేను చూపిస్తోంది. By Manogna alamuru 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn