/rtv/media/media_files/2024/11/05/U35pOvcmVfHTj29fED1V.jpg)
Iphone
ఐఫోన్ చాలా మందికి డ్రీమ్ ఫోన్. ఈ ఫోన్ కొనడానికి చాలా మంది ఎన్నో కలలు కంటారు. అయితే ఐఫోన్ ప్రియులకు ఇది బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఐఫోన్ 15ను అమెజాన్ చాలా తక్కువ ధరకే ఆఫర్‌లో ఇస్తోంది. ఐఫోన్ 15 256GB వేరియంట్‌ను అమెజాన్ ఆఫర్‌లో కేవలం రూ.16 వేలకి ఇస్తోంది.
ఇది కూడా చూడండి: Saif Ali Khan: సైఫ్‌పై దాడి జరిగేటప్పుడు నలుగురు మగ పనిమనుషులు అక్కడే.. వెలుగులోకి సంచలన నిజాలు
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో..
ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్ 15 ధర రూ.89,600 ఉంది. అయితే కస్టమర్లకు 23 శాతం తగ్గింపుతో కేవలం రూ.68,999కే ఆఫర్‌లో ఇస్తోంది. ఇంకా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పెట్టుకుంటే.. రూ.16 వేలకే ఐఫోన్ ఇస్తుంది. ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వల్ల దాదాపుగా రూ. 53,200 వరకు ఆదా అవుతుంది. మరి ఆలస్యం చేయకుండా మీరు వెంటనే ఐఫోన్‌ను కొనేయండి.
ఇది కూడా చూడండి: Health: చిన్న బెల్లం ముక్కతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ..కానీ ఏ సమయంలో తినాలో తెలుసా!
ఇది కూడా చూడండి: Akkineni Akhil: అఖిల్ పెళ్ళి డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచి ఘనంగా పెళ్లి వేడుకలు