క్రైం iPhone : ఐఫోన్ కొనివ్వలేదని కోసేసుకుంది! ఐఫోన్ కొనివ్వలేదని ఓ అమ్మాయి తన చేతి మణికట్టును కోసుకుంది. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. ఆ అమ్మాయి తల్లి మాట్లాడుతూ తాను, తన భర్త ఆర్థిక ఇబ్బందుల కారణంగా అంత ఖరీదైన మొబైల్ కొని ఇవ్వలేకపోయామని అన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. By Krishna 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ iPhone 16e: ఐఫోన్ కొనాలనుకునే వారికి ఇదే ఛాన్స్.. 16 సిరీస్‌లో 16e మోడల్.. ధర ఇంత తక్కువా..! యాపిల్ కంపెనీ 16 సిరీస్ ఐఫోన్లో 16eను బుధవారం రిలీస్ చేసింది. 16 ప్రో, ప్రో మ్యాక్స్‌లకు ఇది ఏ మాత్రం తీసుపోలేదు. స్టైలిష్ డిజైన్‌తోపాటు మూడు స్టోరేజ్ వేరియంట్, రెండు కలర్స్‌లో ఐఫోన్ 16e లభిస్తోంది. ఇండితోపాటు అన్నీ దేశాల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. By K Mohan 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Apple IPhone 17: బెస్ట్ ఫీచర్లతో వచ్చేస్తున్న యాపిల్.. ఐఫోన్ సిరీస్ 17 వచ్చేది అప్పుడే? యాపిల్ ఐఫోన్ సిరీస్ 17ను బెస్ట్ మోడళ్లతో ఈ ఏడాది లాంఛ్ చేయనున్నారు. అయితే ఈ సిరీస్‌లో కెమెరా మాడ్యూల్ గూగుల్ పిక్సెల్ డిజైన్‌ను పోలి ఉంది. మరి ఇదే డిజైన్‌తో వస్తుందో లేకపోతే వేరే డిజైన్‌లో వస్తుందనే విషయం తెలియాలంటే సిరీస్ లాంఛ్ అయ్యే వరకు వేచి చూడాలి. By Kusuma 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Iphone: బెస్ట్ ఆఫర్ అంటే ఇదే భయ్యా.. కేవలం రూ.16 వేలకే ఐఫోన్ 15 ఐఫోన్ ప్రియులకు అమెజాన్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఐఫోన్ 15 256జీబీ వేరియంట్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కేవలం రూ.16 వేలకే ఇస్తోంది. ఐఫోన్ 15 ధర రూ.89,600 ఉండగా 23 శాతం తగ్గింపుతో రూ.68,999కి వస్తుంది. దీనికి ఎక్స్ఛేంజ్ ఆఫర్ పెడితే రూ.16 వేలకి వస్తుంది. By Kusuma 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అయ్యో.. హుండిలో పడిపోయిన ఐఫోన్.. ఇవ్వమంటున్న ఆలయ అధికారులు తమిళనాడులోని ఓ గుడికి వెళ్లిన వ్యక్తి హుండీలో డబ్బులు వేస్తుండగా.. అతడి జేబులో ఉన్న ఐఫోన్ అందులో పడిపోయింది. హుండీలో వేసేది దేవుని ఖాతాలోకే వెళ్తుందని ఆలయ అధికారులు చెప్పడంతో అతడు షాకైపోయాడు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ iPhone 16 Pro: ఆఫర్ అదిరిందిగా..! ఐఫోన్ ఇంత తక్కువ ధరలోనా..? iPhone 16 Pro ప్రస్తుతం అమెజాన్‌లో రూ.1,16,900 ధరకు అందుబాటులో ఉంది, బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ EMI, ఎక్స్చేంజ్ వంటి ఆఫర్లతో మరింత తగ్గింపు లభిస్తోంది. 6.3 అంగుళాల డిస్ప్లే, మెరుగైన కెమెరా ఫీచర్లతో ఈ ఫోన్, ఫోటో ప్రియులకు ఎంతో స్పెషల్ గా ఉంటుంది. By Lok Prakash 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ iPhone యూజర్లకు కేంద్రం హెచ్చరిక ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ యూజర్లకు కేంద్రం హెచ్చరికలు పంపింది. ఆయా సాఫ్ట్వేర్లలో లోపాలున్నాయని, అనధికారికంగా డేటాను దొంగిలించే వీలుందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తెలిపింది. అందువల్ల జాగ్రత్త పడాలని హెచ్చరికలు చేసింది. By V.J Reddy 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఒకేసారి లక్షల్లో! ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ త్వరలో iPhone SE4ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 2024 డిసెంబర్ నాటికి 8.6 మిలియన్ యూనిట్లు అంటే 8.60 లక్షల iPhone SE4 లను ఉత్పత్తిని ప్రారంభించేందుకు రెడీ అయింది. By Seetha Ram 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఆఫర్ అరాచకం.. ఐఫోన్ 15 ప్రోపై కళ్లుచెదిరే డిస్కౌంట్..! ఐఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 15 ప్రో ఫోన్‌పై కళ్లు చెదిరే తగ్గింపు అందుబాటులో ఉంది. బేస్ మోడల్ 128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.30,410 ఫ్లాట్ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. By Seetha Ram 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn