author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
Addanki Dayakar: అద్దంకి దయాకర్ కుటుంబంలో విషాదం
ByNikhil

తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత అద్దంకి దయాకర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన సతీమణి తండ్రి ఆంగోతు రాములు నాయక్ అనారోగ్యంతో కన్నుమూశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ

సస్పెండ్ చేయిస్తా.. మంత్రి నిమ్మలకు లోకేష్ సీరియస్ వార్నింగ్.. వీడియో వైరల్!
ByNikhil

తీవ్ర జ్వరంతో ఆస్పత్రికి వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడికి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్

TG Politics: కాంగ్రెస్ కు గుడ్ బై.. సిట్టింగ్ ఎమ్మెల్యే బూతుల వర్షం.. వీడియో వైరల్!
ByNikhil

కాంగ్రెస్ పార్టీని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బూతులు తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ

TG MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందుకే ఓడాం.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు!
ByNikhil

కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒకటయ్యాయని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | తెలంగాణ

BIG BREAKING: లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ రద్దు.. సీఎం రేవంత్ కు హైకోర్టు బిగ్ షాక్!
ByNikhil

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. లగచర్ల,. హకీంపేటలో భూసేకరణపై స్టే ఇచ్చింది. నోటిఫికేషన్ ను రద్దు చేసింది. 

Madhu Yaskhi: కాంగ్రెస్ పై తిరగబడ్డ మధుయాష్కీ.. వాడో వెదవ అంటూ సీరియస్ కామెంట్స్!
ByNikhil

కాంగ్రెస్ లో కోమటిరెడ్డి లాంటి అగ్రకులస్తులపై చర్యలు ఉండవంటూ సీనియర్ నేత మధుయాష్కి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | నిజామాబాద్ | తెలంగాణ

Janasena: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు.. అధికారిక ప్రకటన!
ByNikhil

శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu | Short News

AP Govt Jobs: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. వయోపరిమితి పెంపుపై కీలక నిర్ణయం!
ByNikhil

ఏపీలోని నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త  చెప్పింది. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయో పరిమితిని సడలించింది. ఆంధ్రప్రదేశ్ | జాబ్స్ | Latest News In Telugu | Short News

Advertisment
తాజా కథనాలు