కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పలు ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ తీరుపై ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. కాంగ్రెస్ లో రెడ్లపై ఎలాంటి చర్యలు ఉండవన్నారు. వాళ్లపై చర్యలు తీసుకోవాలంటే చాలా ధైర్యంగా ఉండాలన్నారు. క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడే పార్టీ రూల్స్ పాటించడం లేదని ఫైర్ అయ్యారు. సొంత పార్టీ ఎమ్మెల్యే మేఘా రెడ్డిపై క్రమ శిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి బహిరంగంగా ఆరోపణలు చేశాడన్నారు. క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిపై క్రమశిక్షణ చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు. బీసీ నాయకుల మీటింగ్‌కు బీసీ నాయకులను పిలవరా? అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Breaking News : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్!
బీసీ మీటింగ్‌కు జానారెడ్డి, కేశవరావును ఎందుకు పిలిచారన్నారు. ఇటీవల కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ లో పెట్టిన పోల్ లో ఫామ్ హౌజ్ పాలనే కావాలంటూ మెజార్టీ ఓట్లు వచ్చిన విషయంపై సైతం మరో ఇంటర్వ్యూలో స్పందించారు మధుయాష్కి. కాంగ్రెస్ ఐటీ సెల్ హెడ్ ఒక వెదవ.. అతనికి దిమాక్ లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: Sharmila: జగనన్నను వదలని షర్మిల.. ఆ కుట్రలో కర్త, కర్మ, క్రియ అంటూ సంచలన ఆరోపణలు!
ఇన్ఛార్జి చెప్పినా మారని నేతలు..
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మీనాక్షి నటరాజన్.. పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగంగా మాట్లాడవద్దని పదే పదే చెబుతూ వస్తున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదంటూ అనేక సార్లు స్పష్టం చేశారు. అయినా మధుయాష్కి లాంటి సీనియర్ నేత ఇలాంటి కామెంట్లు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. మధుయాష్కిని కంట్రోల్ చేయడానికి పార్టీ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందనే అంశంపై చర్చ సాగుతోంది.
Madhu Yaskhi: కాంగ్రెస్ పై తిరగబడ్డ మధుయాష్కీ.. వాడో వెదవ అంటూ సీరియస్ కామెంట్స్!
కాంగ్రెస్ లో కోమటిరెడ్డి లాంటి అగ్రకులస్తులపై చర్యలు ఉండవంటూ సీనియర్ నేత మధుయాష్కి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డే రూల్స్ పాటించడం లేదని ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఐటీ సెల్ హెడ్ ఒక వెదవ అంటూ ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పలు ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ తీరుపై ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. కాంగ్రెస్ లో రెడ్లపై ఎలాంటి చర్యలు ఉండవన్నారు. వాళ్లపై చర్యలు తీసుకోవాలంటే చాలా ధైర్యంగా ఉండాలన్నారు. క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడే పార్టీ రూల్స్ పాటించడం లేదని ఫైర్ అయ్యారు. సొంత పార్టీ ఎమ్మెల్యే మేఘా రెడ్డిపై క్రమ శిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి బహిరంగంగా ఆరోపణలు చేశాడన్నారు. క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిపై క్రమశిక్షణ చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు. బీసీ నాయకుల మీటింగ్‌కు బీసీ నాయకులను పిలవరా? అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Breaking News : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్!
బీసీ మీటింగ్‌కు జానారెడ్డి, కేశవరావును ఎందుకు పిలిచారన్నారు. ఇటీవల కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ లో పెట్టిన పోల్ లో ఫామ్ హౌజ్ పాలనే కావాలంటూ మెజార్టీ ఓట్లు వచ్చిన విషయంపై సైతం మరో ఇంటర్వ్యూలో స్పందించారు మధుయాష్కి. కాంగ్రెస్ ఐటీ సెల్ హెడ్ ఒక వెదవ.. అతనికి దిమాక్ లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: Sharmila: జగనన్నను వదలని షర్మిల.. ఆ కుట్రలో కర్త, కర్మ, క్రియ అంటూ సంచలన ఆరోపణలు!
ఇన్ఛార్జి చెప్పినా మారని నేతలు..
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మీనాక్షి నటరాజన్.. పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగంగా మాట్లాడవద్దని పదే పదే చెబుతూ వస్తున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదంటూ అనేక సార్లు స్పష్టం చేశారు. అయినా మధుయాష్కి లాంటి సీనియర్ నేత ఇలాంటి కామెంట్లు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. మధుయాష్కిని కంట్రోల్ చేయడానికి పార్టీ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందనే అంశంపై చర్చ సాగుతోంది.
Telangana: మరో 48 గంటలు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్.. !
అకాల వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో ఉత్పన్నమైన పరిస్థితులను ఎదుర్కొనడానికి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. Short News | Latest News In Telugu | నల్గొండ | ఆదిలాబాద్ | తెలంగాణ
TG MLC Elections: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు
హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Ameenpur 3 Children Case: ‘నేను చచ్చిపోయినా బాగుండేది’.. అమీన్పూర్ ముగ్గురు పిల్లల తండ్రి ఆవేదన!
ప్రియుడి కోసం ముగ్గురుపిల్లల్ని హతమార్చిన రజితభర్త ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. ‘నాతో ఉండటం ఇష్టం లేకపోతే ఇష్టమున్న వాడితో వెళ్ళిపోవాల్సింది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
🔴Live Breakings: అఘోరీ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. వర్షిణిని రప్పా రప్పా ఈడ్చుకెళ్లిన ఫ్యామిలీ (వీడియో చూశారా)
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. క్రైం | టెక్నాలజీ | బిజినెస్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
రైతులకు గుడ్ న్యూస్.. క్వింటాకు రూ.500 చొప్పున బోనస్
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతులకు గుడ్ న్యూస్ తెలిపారు. Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ
Ameenpur 3 Children Case: వీడే.. వీడే ఆ ప్రియుడు.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపింది వీడికోసమే- ఫొటోలు వైరల్!
అమీన్పూర్లో ఇటీవల దారుణం జరిగింది. ప్రియుడి కోసం రజిత అనే మహిళ తన ముగ్గురు కన్నబిడ్డలకు విషమిచ్చి చంపేసింది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Alekhya Chitti Pickles: ‘పచ్చళ్లు కొనలేకపోతే.. పాచిపనులు చేసుకో’- అలేఖ్య చిట్టిపికెల్స్ నుంచి మరో ఆడియో!
Telangana: మరో 48 గంటలు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్.. !
Chetna Pande: బీచ్లో అందాలు హోయలులికిస్తూ.. వైట్ అండ్ పింక్ డ్రెస్లో చేతనా పాండే