పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిన్న పోలీసులు నిర్వహించిన ప్రెస్ మీట్ పై మాజీ ఎంపీ హర్షకుమార్ ఫైర్ అయ్యారు. మళ్లీ పాత వీడియోలనే విడుదల చేశారన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యుడిగా జగన్ నియమించిన సంగతి తెలిసిందే. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
ByNikhil
వక్ఫ్ బిల్లుపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ మేరకు ఆయన ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు.
ByNikhil
సజ్జలను పక్కన పెట్టాలని అనేక మంది నేతలు చేసిన విజ్ఞప్తులను జగన్ పట్టించుకోలేదు. మళ్లీ ఆయనకే కీలక బాధ్యతలు అప్పగించారు. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
ByNikhil
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ను తొలగించాలని హైకమాండ్ కు కాంగ్రెస్ సీనియర్ నేతలు కంప్లైంట్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
TTD ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో 100 ఆవులు చనిపోయాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చైర్మన్ BR నాయుడు స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByNikhil
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలో ఆయన చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | నిజామాబాద్ | తెలంగాణ
ByNikhil
సోషల్ మీడియా ద్వారా ఎవరి వ్యక్తిత్వ హననం చేసినా వాళ్లకు అదే చివరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ విజయవాడ
ByNikhil
సిద్దిపేట: చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ లో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. Short News | Latest News In Telugu | మెదక్ | కరీంనగర్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/04/13/5UE20ps6SrLBtwJrewie.jpg)
/rtv/media/media_files/2025/04/13/uyWbTtJRXUxe7PlOcf25.jpg)
/rtv/media/media_files/2025/04/13/97gjSek9iq8pnXWEb73k.jpg)
/rtv/media/media_files/2025/04/13/5NqSubhrbSBoFvYzV8Qy.jpg)
/rtv/media/media_files/2025/04/12/TL4VCxbfWyyI27MN8mdY.jpg)
/rtv/media/media_files/2025/04/12/y2C1WGJMzCbXOyMrplet.jpg)
/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
/rtv/media/media_files/2025/04/11/AYhS6sAyo2kEioY3XmDt.jpg)
/rtv/media/media_files/2025/04/11/TPImLuFwJ0WlC2eAUGOw.jpg)
/rtv/media/media_files/2025/04/11/SJxfzbgSe3b3FYgD5x1z.jpg)