టీటీడీ గోశాలలో అత్యంత దయనీయ స్థితిలో ఆవులు మృతి చెందుతున్నాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
TANA- ATA Scam: తానా, ఆటా తదితర సంఘాలకు నిధుల పేరుతో పలువురు తెలుగు ఉద్యోగులు సొంత కంపనీలను ముంచారు..... క్రైం | Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
ByNikhil
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూళ్లో అగ్నిప్రమాదం జరిగింది. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
ByNikhil
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాడు. సింగపూర్లో ఆయన చదువుకుంటున్న స్కూళ్లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByNikhil
పోసాని కృష్ణమురళికి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 15న విచారణకు రావాలని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. వేడుకకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ
ByNikhil
కాన్సులేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ‘ఎడ్గర్ పాంగ్’ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. Short News | Latest News In Telugu | జాబ్స్ | కరీంనగర్ | తెలంగాణ
ByNikhil
తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ మధ్య గొడవపై ఆ పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టాలని మెదక్ ఎంపీ రఘునందన్ సూచించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం తదితరులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ
ByNikhil
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట దక్కింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఏపీ పోలీసులకు నోటీస్ జారీ చేసింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/04/11/Q7kVxfoSm1w481oXBKdF.jpg)
/rtv/media/media_files/2025/04/08/EueU3cfWtRZPJqZ0QdA1.jpg)
/rtv/media/media_files/2025/04/08/6RWnDOCSPjWPgZTVYiW2.jpg)
/rtv/media/media_files/2025/04/08/TeiQdLCu5PsmjqIPYjau.jpeg)
/rtv/media/media_files/2025/04/08/0HNIA9RXOJylKxo66RIl.jpg)
/rtv/media/media_files/2025/04/07/4jEOZzQZbvozV9H9LsKp.jpg)
/rtv/media/media_files/2025/04/07/evdWnGKB5oUbNrLtwua1.jpg)
/rtv/media/media_files/2025/04/07/sADEcptdLxActhhxxymN.jpg)
/rtv/media/media_files/2025/04/07/j8E6wZ4cdhaFs87Dg7qA.jpg)
/rtv/media/media_files/2025/04/07/8lq9Lt9Vw3yCA5dFs3Dq.jpg)